Pushpa: శ్రీవల్లి పాటకి ప్రధాని నరేంద్ర మోడీ స్టెప్పులేస్తే?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ ఏ ముహూర్తాన రిలీజ్ అయ్యిందో లేదో కానీ.. రయ్య్ మని నాన్ స్టాప్ గా దూసుకుపోతూనే ఉంది. నైట్ కర్ఫ్యూలు పెట్టినా.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ..

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీ ఏ ముహూర్తాన రిలీజ్ అయ్యిందో లేదో కానీ.. రయ్య్ మని నాన్ స్టాప్ గా దూసుకుపోతూనే ఉంది. నైట్ కర్ఫ్యూలు పెట్టినా.. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ పెట్టినా.. కొన్నిచోట్ల ధియేటర్లు మూసేసినా.. కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గడం లేదు. చివరికి దక్షణాది బాషలలో ఓటీటీలో వచ్చినా నార్త్ లో ఇంకా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. కాగా.. ఇందులో తగ్గేదేలే డైలాగ్ తో పాటు పార్టీ లేదా పుష్ప వంటి డైలాగులు, శ్రీవల్లి పాటలో సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో హల్చల్ చేస్తున్నాయి.
Unstoppable with NBK: సెటైర్స్ కే బాప్ అంట కదా మహేష్.. ప్రోమో వచ్చేసింది!
సెలబ్రిటీలు సైతం ఈ పాటకి స్టెప్పులేస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ పాట ఎంత నచ్చేస్తుందో తెలుస్తుంది. పుష్ప సినిమాలోని ఈ హిట్ ట్రాక్ సిగ్నేచర్ స్టెప్ ను ఆస్ట్రేలియన్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ వేస్తూ చేసిన వీడియో ఇంకా ఓ రేంజ్ లోనే వైరల్ అవుతుంది. అదలా ఉండగానే సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో తెగ హల్చల్ చేస్తుంది. అదే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ శ్రీవల్లి పాట సిగ్నేచర్ స్టెప్ వేస్తే ఎలా ఉంటుందోనని కొందరు ఓ వీడియో రూపొందించి విడుదల చేశారు.
Lakaram Tank Bund: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం.. ఆవిష్కరణకు జూనియర్?
అయితే ఇది నిజంగా ప్రధాని మోడీ చేసింది కాదు. కొంత మంది క్రియేటివ్ మైండ్స్ తో కార్టూన్ రూపంలో మోడీని క్రియేట్ చేసి పుష్ప రాజ్ స్టెప్ వేయించడమే కాకుండా లాస్ట్ లో తగ్గేదేలే మూమెంట్ కూడా వేసి చూపించారు. దీనితో ఎంతో ఫన్ గా అనిపిస్తున్న ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. వాట్సప్ యూనివర్సిటీ గ్రూపుల నుండి ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ వరకు ఎక్కడ చూసినా మోడీ కార్టూన్ వేసిన ఈ శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పు వీడియోనే కనిపిస్తుంది.
My favourite WhatsApp forward! The creators in our country don’t sleep 😂
Looking great Modiji! @narendramodi @alluarjun #Pushpa pic.twitter.com/QBkxX51b3a
— Akshat Saraf (@AkshatSaraf) January 21, 2022
- Pushpa: పుష్పరాజ్ రెడీ అవుతున్నాడు.. టార్గెట్ కూడా ఫిక్స్..?
- PM Modi : జూలై 4న భీమవరంలో ప్రధాని మోదీ పర్యటన
- Rashmika Mandanna : వెరైటీ చీరకట్టుతో ఫ్రెండ్ పెళ్ళిలో రష్మిక హడావిడి
- Rashmika Mandanna : విజయ్‌కి అందరి ముందు దిష్టి తీశాను అంటున్న హీరోయిన్..
- Rashmika Mandanna : సౌత్ సినిమాలు నార్త్‌లో హిట్ అవ్వడానికి అది కూడా ఒక కారణమే
1IndVsEng 5th Test Rain : మళ్లీ ఆగిన ఆట.. భారత్, ఇంగ్లండ్ టెస్టుకు వరుణుడి ఆటంకం
2Viral Video : ఆలయంలో అద్భుతం.. శివలింగంపై మంచు.. మహాశివుని మహిమే.. వీడియో!
3Telangana Covid : తెలంగాణలో కరోనా టెర్రర్.. భారీగా పెరిగిన కొత్త కేసులు
4TRS BJP Flexi War : మెట్రో పిల్లర్లకు ఉన్న సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలపై ప్రధాని మోదీ బ్యానర్లు
5TTD EO DharmaReddy : ప్రకృతి వ్యవసాయ రైతుల నుండి 12 రకాల ఉత్పత్తుల సేకరణ-టీటీడీ ఈవో
6Diabetics Control : షుగర్ తగ్గాలంటే.. ఇవి తినాల్సిందే..!
7Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
8YS Jagan : డియర్ హర్షా… గర్వంగా ఉంది.. కుమార్తె మాస్టర్స్ డిగ్రీపై జగన్ ట్వీట్!
9Metro Trains : రేపు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
10Bumrah World Record : టెస్ట్ క్రికెట్ లో బుమ్రా వరల్డ్ రికార్డు
-
Massive Earthquake : దక్షిణ ఇరాన్లో భారీ భూకంపం.. యూఏఈలోనూ ప్రకంపనలు!
-
Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్
-
BJP Meetings : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలక నిర్ణయాలు..తెలంగాణపై ప్రత్యేక తీర్మానం
-
India Railway Alert : రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు..!
-
Rajamouli: జక్కన్న సెంటిమెంట్.. మహేష్‌ను కూడా వదలడా..?
-
Khushbu : ప్రధాని మోదీని చూసి కేసీఆర్ భయపడుతున్నారు : ఖుష్బూ
-
Modi Tweet Telugu : తెలుగులో ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
-
Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్.. ఎందుకో తెలుసా?