Shraddha Kapoor : శ్రద్ధా సింప్లిసిటీకి నెటిజన్ల ప్రశంసలు..
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ముంబై వీధుల్లో ఆటోలో ప్రయాణిస్తూ.. ఆ వీడియో షేర్ చేసింది..

Shraddha Kapoor
Shraddha Kapoor: సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కాలు కదిపితే కార్ ఉండాల్సిందే. అలాంటిది ఓ బాలీవుడ్ బ్యూటీ కోట్లాది రూపాయలు విలువ చేసే లగ్జీరియస్ కార్లున్నా సరే ఆటోలో ప్రయాణించింది.
Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..
‘ఆషికి 2’ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయి, ‘సాహో’ తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్న బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ ముంబై రోడ్ల మీద ఆటోలో ప్రయాణించింది. తాను జర్నీ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Love Story : పవన్ సినిమాను దాటేసిందిగా..
‘సెలబ్రిటీ అయ్యి ఉండి ఇలా సింపుల్‌గా ఆటోలో జర్నీ చేశావు.. నీ సింప్లిసిటీకి హ్యాట్సాఫ్.. అబ్బా.. నేను కూడా అదే ఆటోలో ఉండుండే బాగుండేది’ అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ‘చల్‌బాజ్ ఇన్ లండన్’ లో నటిస్తోంది.
View this post on Instagram