Sunnyleone : స్వర్గం నా ఇంట్లో ఉంది : సన్నీ లియోన్

సన్నీ లియోన్ శృగార తార నుంచి నటిగా మారి తన నటనతో అందర్నీ మెప్పిస్తుంది. నటనతోనే కాక తాను చేసే మంచి పనులతో అందరి నుంచి ప్రశంశలు అందుకుంటుంది. సోష‌ల్ మీడియాలో కూడా

Sunnyleone :  స్వర్గం నా ఇంట్లో ఉంది : సన్నీ లియోన్

Sunny

Sunnyleone :  సన్నీ లియోన్ శృగార తార నుంచి నటిగా మారి తన నటనతో అందర్నీ మెప్పిస్తుంది. నటనతోనే కాక తాను చేసే మంచి పనులతో అందరి నుంచి ప్రశంశలు అందుకుంటుంది. సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తన ఫొటోలతో పాటు తన ఫ్యామిలీకి సంబంధించిన పోస్టులు కూడా పెడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు తన హాట్ హాట్ ఇమేజెస్ కూడా పెడుతూ కుర్రకారుని రెచ్చగొడుతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడు వేరే భాషల్లో కూడా స్పెషల్ సాంగ్స్, స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ అలరిస్తుంది. స‌న్నీలియోన్‌ తన భ‌ర్త డానియెల్ వెబ‌ర్, పిల్ల‌లు నోవా, అషెర్‌, నిశాతో కలిసి ముంబైలో ఉంటున్న విష‌యం తెలిసిందే.

Meera Chopra : ఇంట్లోంచి గెంటేశాడని కంప్లైంట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ హీరోయిన్

తాజాగా సన్నీ తన సోషల్ మీడియాలో ఓ అందమైన ఫోటో షేర్ చేసింది. చాలా ఎత్తులో ఉండే స్విమ్మింగ్ ఫూల్ పై బికినీతో నించొని ఉన్న ఫోటో షేర్ చేసింది. ఈ ఫోటోకి ముంబైలో ఇవాళ వాతావరణం చాలా బాగుంది. స్వర్గం మా ఇంటిలో కలిగి ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇప్పుడు స్వర్గంలో ఉన్నాను అని పోస్ట్ చేసింది. ముంబైలో సిటీ కనపడేలాగా చాలా ఎత్తులో తన ఇంటిని తీసుకుంది. అంత ఎత్తులో స్విమ్మింగ్ ఫూల్ ఉండేలా చూసుకుంది. అంత ఎత్తులో స్విమ్మింగ్ చేస్తూ సిటీని చూస్తూ ఎంజాయ్ చేస్తుంది ఈ భామ.