WhatsApp Update: వాట్సప్ లేటెస్ట్ అప్‌డేట్.. ఒక్క గ్రూపుకు 512మంది
వాట్సప్ గ్రూప్ సైజ్‌ను అప్‌డేట్ చేసింది. గరిష్టంగా 512మంది వరకూ గ్రూపులో ఉండే ఏర్పాటు చేశారు.. ఇప్పటివరకూ ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే ఫీచర్ అందుబాటులో ఉంటుందని డేటా చెప్తుంది.

Whatsapp’s Upcoming Undo Button Will Help You Retrieve Chats Deleted By Mistake
WhatsApp Update: వాట్సప్ గ్రూప్ సైజ్‌ను అప్‌డేట్ చేసింది. గరిష్టంగా 512మంది వరకూ గ్రూపులో ఉండే ఏర్పాటు చేశారు.. ఇప్పటివరకూ ఈ ఫీచర్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే ఫీచర్ అందుబాటులో ఉంటుందని డేటా చెప్తుంది. ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించిన అప్‌డేట్ లో మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ కూడా ఉంది. అంటే మెసేజ్ తో పాటే టెక్స్ట్ కూడా పంపేయొచ్చు.
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఈ అప్‌డేట్ అందుబాటులో ఉంది. ఇంకా మీకు ఈ ఫీచర్ వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకుంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసి చూడండి.
కాకపోతే దీనికి చాలా మంది అవసరం, మెసేజ్‌లు, రిక్వెస్ట్‌లు, సూచనలను విన్న తర్వాత, WhatsApp చివరకు పెద్ద కమ్యూనికేషన్‌ల నిర్వహణ కోసం పరిమాణాన్ని అప్‌గ్రేడ్ చేసింది. కమ్యూనిటీస్ ఫీచర్‌ను మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి కంపెనీ మరింత కృషి చేస్తోందని, ఇది అభివృద్ధి దశలో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Read Also: వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్.. మెసేజ్‌లు ఈజీగా చదవడానికే
వాట్సాప్ వెల్లడించినట్లుగా, రాబోయే కమ్యూనిటీల ఫీచర్ వినియోగదారులందరినీ తీసుకురావడానికి వీలు కల్పిస్తుంది.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw