MAJOR : ‘మేజర్’.. విడుదల వాయిదా.. | MAJOR

MAJOR : ‘మేజర్’.. విడుదల వాయిదా..

అడివి శేష్ హీరోగా, ‘గూఢచారి’ ఫేం శశి కిరణ టిక్కా దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు నిర్మిస్తున్న ‘మేజర్’ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్..

MAJOR : ‘మేజర్’.. విడుదల వాయిదా..

MAJOR: అడివి శేష్ హీరోగా, ‘గూఢచారి’ ఫేం శశి కిరణ టిక్కా దర్శకత్వంలో, సూపర్‌స్టార్ మహేష్ బాబు GMB Entertainment బ్యానర్‌తో కలిసి ఏ ప్లస్ ఎస్, సోనీ పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న మూవీ ‘మేజర్’. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల, బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికలు.

Mahesh-Namrata : ‘హ్యాపీ బర్త్‌డే NSG.. నువ్వే నా ఎనర్జీ’.. నమ్రతకి మహేష్ విషెస్..

26/11 ముంబై దాడుల్లో వీర మరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 11న రిలీజ్ చెయ్యబోతున్నట్లు ప్రకటించారు. రీసెంట్‌గా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్.

Akhanda : తెలుగు సినిమా క్రేజ్.. బాలయ్య సినిమా కోసం బాలీవుడ్ డిమాండ్!

కరోనా కారణంగా, దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆంక్షల నేపథ్యంలో ‘మేజర్’ మూవీని వాయిదా వేసినట్టు తెలిపారు. ఈ సినిమాలో మిలటరీ అధికారిగా కనిపించడానికి కఠినమైన వర్కౌట్స్ చేసి బరువు తగ్గాడు శేష్. తెలుగుతో పాటు హిందీలోనూ తెరకెక్కుతున్న ‘మేజర్’ లో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

×