Alia Bhatt : ఘనంగా అలియాభట్ సీమంతం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

ముంబైలోని రణ్‌బీర్‌ ఇంట్లో బుధవారం నాడు అలియాభట్ సీమంతం ఘనంగా జరిగింది. కేవలం కొద్దిమంది సన్నిహితుల మధ్యే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలియా, రణబీర్ కుటుంబ సభ్యులతో పాటు.............

Alia Bhatt : ఘనంగా అలియాభట్ సీమంతం.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Alia Bhatt baby shower function and photos goes viral

Alia Bhatt :  బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అయిన రణబీర్ కపూర్, అలియా భట్ ప్రేమించుకొని, కొన్నేళ్లు డేటింగ్ చేసుకొని ఏప్రిల్ 14న పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన 2 నెలలకే ఆలియా ప్రెగ్నెన్సీని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రెగ్నెన్సీయ్ వచ్చిన తర్వాత కూడా సినిమా ప్రమోషన్స్ లో, ఈవెంట్స్ లో పాల్గొంటుంది. తాజాగా అలియాభట్ కి ఘనంగా సీమంతం నిర్వహించారు.

Dil Raju : బాహుబలిని కూడా ట్రోల్ చేశారు.. ఇప్పుడు ఆదిపురుష్.. కొంతమంది కావాలని చేస్తున్నారు..

ముంబైలోని రణ్‌బీర్‌ ఇంట్లో బుధవారం నాడు అలియాభట్ సీమంతం ఘనంగా జరిగింది. కేవలం కొద్దిమంది సన్నిహితుల మధ్యే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలియా, రణబీర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. అలియా భట్ కి సీమంతం నిర్వహించి ఆమెని ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అభిమానులు, సెలబ్రిటీలు ఆమెకు కంగ్రాట్స్ చెప్తున్నారు. కాగా అలియా సీమంతం ఫోటోలు వైరల్ గా మారాయి.