Ante Sundaraniki: మిలియన్ మార్క్‌కు చేరువలో సుందరం.. దీంతో ఏడు!
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను దర్శకుడు....

Ante Sundaraniki: నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఇందులో మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ హీరోయిన్గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
Ante Sundaraniki: మండే టెస్టులో సుందరం ఫెయిల్..?
అయితే ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ వరకు ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లను రాబడుతూ తన సత్తా చాటుకుంది. కానీ మండే టెస్టులో మాత్రం సుందరం వెనకబడిపోయాడు. కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో, ఈ సినిమా టోటల్ రన్లో ఎలాంటి ఫలితాన్ని మిగిలిస్తుందా అని చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. అయితే ఇలాంటి సమయంలో ఒకచోట మాత్రం ఈ సినిమా కలెక్షన్స్‌తో దూసుకుపోతూ, మైల్ స్టోన్ మార్క్‌ను అందుకునేందుకు రెడీ అయ్యింది. ఈ సినిమాకు ఇక్కడ ఎలాంటి క్రేజ్ నెలకొందో, ఓవర్సీస్లోనూ అంతే క్రేజ్ నెలకొంది. నాని సినిమాలంటే ఓవర్సీస్ ఆడియెన్స్‌కు ప్రత్యేక అభిమానం.
Ante Sundaraniki: అంటే సుందరానికీ… ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
అందులోనూ అంటే సుందరానికీ చిత్రం ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీగా రావడంతో ఈ సినిమాను చూసేందుకు అక్కడి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని కనబరిచారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు అక్కడ వసూళ్ల వర్షం కురిసింది. అయితే ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద $900K మార్క్‌ను క్రాస్ చేసింది. దీంతో త్వరలోనే ఈ సినిమా మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా, యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ మార్క్ క్లబ్లో నాని ఇప్పటికే 6 సినిమాలతో దుమ్ములేపాడు. ఇప్పుడు అంటే సుందరానికీ చిత్రం కూడా ఈ మార్క్‌ను అందుకుంటే, ఇది అతడి కెరీర్లో ఏడవ మిలియన్ డాలర్ సినిమాగా మిగలడం ఖాయం.
- Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
- Prabhas : ప్రాజెక్ట్ K కోసం తరలి వచ్చిన స్టార్లు.. ట్రెండ్ అవుతున్న ఫొటో..
- Nani: దసరా కోసం కోత.. తప్పదంటున్న నాని..?
- Ante Sundaraniki : మరో కొత్త రికార్డు సృష్టించిన నాని.. అమెరికాలో ఏడు 1 మిలియన్ డాలర్ సినిమాలు..
- Ante Sundaraniki: అంటే.. సుందరానికి ఫస్ట్ వీక్ కలెక్షన్స్
1Tirumala Income : తిరుమల హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. పదేళ్ల రికార్డు బద్దలు
2Drinking Beer: బీర్ తాగితే పేగులకు మంచిదట
3CM Jagan Request : ప్రత్యేక హోదా ఇవ్వండి.. అల్లూరి సాక్షిగా ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి
4Russia-Ukraine War: వాళ్లను రెస్ట్ తీసుకోమన్న పుతిన్.. ఎందుకో తెలుసా..
5Donation Boxes: పాక్ సంస్థకు భారత్‌లో విరాళాల సేకరణ
6Xiaomi 12S Series : షావోమీ నుంచి 3 ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్లు.. అద్భుతమైన కెమెరా ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
7Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే
8Imran Khan: అమెరికా కుట్ర ఆరోపణలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్షమాపణ
9Viral Video: ఇదేం డైనింగ్ టేబుల్ స్వామీ..! రోడ్డుమీదే తినుకుంటూ పోవచ్చు.. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..
10PM Modi: ఇండియా చిప్ మేకర్ నుంచి చిప్ టేకర్లా మారాలనుకుంటుంది – పీఎం మోదీ
-
Maruti Petrol Vehicles : మారుతి కీలక నిర్ణయం.. వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఆపేస్తాం!
-
OnePlus Y1S Pro : వన్‌ప్లస్ నుంచి 50 అంగుళాల కొత్త స్మార్ట్‌టీవీ.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?
-
Amazon Prime : రెండే రెండు క్లిక్స్.. మీ అమెజాన్ ప్రైమ్ అకౌంట్ క్యాన్సిల్ అయినట్టే..!
-
Apple Watch Series 8 : ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఉంటే.. మీకు జ్వరం ఉందో లేదో చెప్పేస్తుంది..!
-
WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పొరపాటున మెసేజ్ పంపారా? ఎప్పటిలోగా డిలీట్ చేయొచ్చుంటే?
-
Lalu Prasad Yadav : ఆస్పత్రిలో చేరిన లాలూ ప్రసాద్ యాదవ్.. ఏమైందంటే?
-
Baby Health : బేబి హెల్త్ గ్రోత్ కోసం!
-
Hair Spa : హెయిర్ స్పా తో జుట్టు ఆరోగ్యం!