Samantha Akkineni : సమంత అక్కినేని న్యూ జర్నీ.. జూబ్లీ‌హిల్స్‌లో ప్రారంభం!

స్టార్ హీరోయిన్‌గా సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న స‌మంత ఇప్పుడు ఎడ్యుకేష‌న్ రంగంలోకి అడుగుపెట్ట‌నున్నారు..

Samantha Akkineni : సమంత అక్కినేని న్యూ జర్నీ.. జూబ్లీ‌హిల్స్‌లో ప్రారంభం!

Samantha Akkineni: అక్కినేని కోడలు స‌మంత కొత్త జ‌ర్నీ స్టార్ చేయనున్నారు. ఇంత‌కీ స‌మంత ప్రారంభించే ఆ కొత్త ప్ర‌యాణమేంటి? అనే విష‌యంలోకి వెళ్తే.. స్టార్ హీరోయిన్‌గా సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానం సంపాదించుకున్న స‌మంత ఇప్పుడు ఎడ్యుకేష‌న్ రంగంలోకి అడుగుపెట్ట‌నున్నారు.



త‌న ఫ్రెండ్స్, ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డి, ఎడ్యుకేష‌నిస్ట్ ముక్తా ఖురానాతో క‌లిసి ఏకం (Ekam-Early Learning Centre) అనే ప్రీ-స్కూళ్లను జూబ్లీ‌హిల్స్‌లో ప్రారంభించార‌ట స‌మంత‌. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం లేక‌పోతే ఈ పాటికే సామ్ ప్రీ స్కూల్ స్టార్ట్ అయ్యుండేది.



జీవితానికి బలమైన పునాదులు వేయడంలో విద్యార్థులకు సాయమందించడానికి.. విద్యా విధానంలో సరికొత్త ఆవిష్కరణ మరియు నైపుణ్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రీ-స్కూల్ ఏర్పాటు చేసినట్లు సమంత తెలిపారు.