Priyanka Jawalkar : ‘టాక్సీవాలా’ హీరోయిన్‌కి కోవిడ్..
తెలుగు యాక్ట్రెస్ ప్రియాంక జవాల్కర్‌కి కోవిడ్ పాజిటివ్..

Priyanka Jawalkar: ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌తో కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం గురించి పూర్తిగా మర్చిపోకముందే ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. వైరస్‌కి సామాన్యులు, సెలబ్రిటీ అనే తేడా తెలియదు కదా.. సో, ఇప్పటికే ఎంతోమంది థర్డ్ వేవ్‌లో కరోనా బారినపడ్డారు.
Jr NTR : ‘మావయ్య గారు’ అంటూ తారక్ ట్వీట్..
రీసెంట్గా బ్యూటిఫుల్ తెలుగు యాక్ట్రెస్ ప్రియాంక జవాల్కర్‌కి కూడా కోవిడ్ సోకింది. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేశారామె. స్వల్ప లక్షణాలుండడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలిందని.. ప్రస్తుతం డాక్టర్ల సలహాలు పాటిస్తూ ఐసోలేషన్‌లో ఉన్నానని.. ఇటీవల కాలంలో తనను కలిసిన వాళ్లంతా టెస్టులు చేయించుకోవాలని.. అందరూ తప్పకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని ఆమె పోస్టులో పేర్కొన్నారు.
Mahesh Babu : మహేష్ బాబుకి కరోనా నెగెటివ్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. సత్యదేవ్‌తో ‘తిమ్మరుసు’, కిరణ్ అబ్బవరం పక్కన ‘SR కళ్యాణమండపం’, ‘గమనం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందామె.

- Covid Effect On Shanghai : కరోనా ఎంత పని చేసింది.. ఎడారిని తలపిస్తున్న చైనాలోని అతిపెద్ద నగరం
- Covid 19 : ఏపీలో కరోనా.. 3,116 శాంపిల్స్ పరీక్షిస్తే
- Priyanka Jawalkar: కొంటె చూపులతో కొల్లగొడుతున్న తెలుగందం!
- Priyanka Jawalkar : విజయ్ దేవరకొండ హీరోయిన్‌కి, ఆ యువ క్రికెటర్‌కి మధ్య ఏముంది?
- AP Corona Report : ఏపీలో కొత్తగా 59 కరోనా కేసులు
1Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో అన్నెం సాయిపై మరో కేసు నమోదు
2Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
3Nara Lokesh On Scams : మహానాడు తర్వాత కుంభకోణాలు బటయపెడతా-నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు
4Hanuman Jayanti 2022 : మే 29న ధర్మగిరిలో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం
5NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
6ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
7Adimulapu Suresh On Mahanadu : మహానాడు కాదు మాయనాడు, టీడీపీకి నామరూపాలు ఉండవు- మంత్రి సురేశ్
8Genelia: చిరునవ్వుతో గుండెల్ని దోచేస్తున్న జెనీలియా!
9Uttarakhand : పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకున్న మాజీ మంత్రి
10Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్‌వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్‌కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు
-
Major: మేజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్
-
Love Jihad in Karnataka: కర్ణాటకలో మరో లవ్ జిహాద్ ఘటన: వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య
-
F3: ఎఫ్3 రెస్పాన్స్‌పై చిత్ర యూనిట్ హ్యాపీ!
-
Ambassador Car: మళ్లీ భారత్ రోడ్లపైకి రానున్న అంబాసిడర్ కార్లు: ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్లలో
-
Adivi Sesh: గూఢచారిపై కన్నేసిన మేజర్