Samantha: సమంత ఏంటి ఇలా అయ్యిపోయింది.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సైలెంట్ గా అయిపోయింది. నార్త్ టూ సౌత్ లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే కొన్నిరోజులుగా ఈ అమ్మడు మూవీ షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వడమే కాకుండా బయట కూడా ఎక్కడ కనిపించడం లేదు. సమంత కొన్నాళ్లుగా చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

Samantha: సమంత ఏంటి ఇలా అయ్యిపోయింది.. వైరల్ అవుతున్న ఫోటోలు!

What happened to Samantha

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సైలెంట్ గా అయిపోయింది. నార్త్ టూ సౌత్ లో పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అయితే కొన్నిరోజులుగా ఈ అమ్మడు మూవీ షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వడమే కాకుండా బయట కూడా ఎక్కడ కనిపించడం లేదు. సమంత కొన్నాళ్లుగా చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది.

Samantha: వైరల్‌గా మారిన సమంత సోషల్ మీడియా పోస్ట్.. నాగచైతన్య-సమంత మళ్ళీ కలిసిపోతున్నారా?

ఇటీవల ఈ భామ అమెరికా వెళ్లి రాగా.. ఆమె చికిత్స కోసం వెళ్ళిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని సామ్ మేనేజర్ తెలిపినప్పటికీ, తాజాగా విడుదలయిన సమంత న్యూ యాడ్.. ఆ వార్తలు నిజమనేలా ఉంది. ఈ యాడ్ లో సమంత మొఖం చూస్తే కొంచెం తేడాగా కనిపిస్తుంది.

సమంతని ఆలా చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు ఆమెకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ లో “శాకుంతలం”, “యశోద”, “ఖుషి” సినిమాలు చేస్తుండగా.. యశోద విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ట్రైలర్ ని ఈ గురువారం రిలీజ్ చేయనున్నారు.