Bigg Boss 5 Contestants: యాంకర్ రవి బర్త్ డే వేడుకలో బిగ్బాస్ 5 కంటెస్టెంట్స్ సందడి.. మామూలుగా లేదుగా!
బిగ్బాస్ 5 కంటెస్టెంట్స్ అందరూ ఒకే చోట కలిశారు. యాంకర్ రవి బర్త్డే పార్టీలో వీరందరూ ఒకచోట కలవడంతో, తమ పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుని, వారు చేసిన అల్లరితో పార్టీకి వచ్చినవారిని ఉల్లాసపరిచారు.