Faria Abdullah : ఫరియా అబ్దుల్లా అందాలు చూసి ఆహా అనాల్సిందే..
జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ 'ఫరియా అబ్దుల్లా' (Faria Abdullah). ప్రస్తుతం ఈ భామ రవితేజ రావణాసుర (Ravanasura) మూవీలో నటిస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. అక్కడ ఫోటోలకు పోజులు ఇస్తూ తన అందాలతో ఆకట్టుకుంది.