Nivetha Pethuraj: క్యూట్ లుక్స్‌తో కవ్విస్తున్న నివేథా పేతురాజ్..!
అందాల భామ నివేదా పేతురాజ్ టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ, తన యాక్టింగ్‌తో పాటు అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇటీవల ‘దాస్ కా ధమ్కీ’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నివేదా, తన గ్లామర్‌తో పాటు పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసింది. ఇక సోషల్ మీడియాలో వరుస ఫోటోషూట్స్‌తో సందడి చేసే ఈ బ్యూటీ, తాజాగా తన క్యూట్ లుక్స్‌తో కవ్విస్తోంది.

Nivetha Pethuraj Impressing Cute Looks

Nivetha Pethuraj Impressing Cute Looks

Nivetha Pethuraj Impressing Cute Looks

Nivetha Pethuraj Impressing Cute Looks

Nivetha Pethuraj Impressing Cute Looks

Nivetha Pethuraj Impressing Cute Looks

Nivetha Pethuraj Impressing Cute Looks

Nivetha Pethuraj Impressing Cute Looks