Nuvve Nuvve 20 Years Celebrations : నువ్వే నువ్వే సినిమా 20 ఏళ్ళ సెలబ్రేషన్స్

తరుణ్, శ్రియ జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా నువ్వే నువ్వే సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా AMB సినిమాస్‌లో స్పెషల్ షో వేసి, సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ అంతా హాజరయ్యారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11