Rahul Gandhi Bharat Jodo Yatra: ఉత్సాహంగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. (ఫొటోలు)
Rahul Gandhi Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో కొనసాగుతోంది. ఇండోర్ జిల్లాలోని సన్వెర్ పట్టణం నుండి మంగళవారం ఉదయం యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ.. ఉజ్జయినిలో షిప్రా నది ఒడ్డున వెలసిన జ్యోతిర్లింగ భగవానుడు మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి రాహుల్ పాదయాత్రలో భారీగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాహుల్ పాదయాత్రలో భాగంగా స్థానిక సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు.

Rahul Gandhi Jodo Yatra

Rahul Gandhi (1)

Rahul Gandhi (2)

Rahul Gandhi (3)

Rahul Gandhi (4)

Rahul Gandhi (5)

Rahul Gandhi (6)

Rahul Gandhi (7)

Rahul Gandhi (8)

Rahul Gandhi (9)