బ్లాక్ శారీతో అదరహో అనిపిస్తున్న రితిక సింగ్..

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన 'గురు' సినిమాతో టాలీవుడ్ పరిచయమైంది "రితిక సింగ్". ఈ బాక్సింగ్ బ్యూటీ రింగ్ నుంచి బయటకు వచ్చి కెమెరా ముందు శారీలో పోజులు ఇస్తూ అదరహో అనిపిస్తుంది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6