Swetha Naidu : ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్న యూట్యూబర్ శ్వేతా నాయుడు..
షార్ట్ ఫిలిమ్స్, డ్యాన్స్ వీడియోలతో మెప్పిస్తున్న ప్రముఖ యూట్యూబర్ శ్వేతా నాయిడు తన ఫ్యామిలీతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.