Virat Kohli: రషీద్ ఖాన్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అఫ్ఘానిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఒక బ్యాట్ బహుమతిగా ఇచ్చాడు. తనకు బహుమతి ఇవ్వడాన్ని రషీద్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌గా పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.

Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అఫ్ఘానిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ఒక బ్యాట్ బహుమతిగా ఇచ్చాడు. తనకు బహుమతి ఇవ్వడాన్ని రషీద్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌గా పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.
“విరాట్ కోహ్లీని కలవడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. బహుమతికి ధన్యవాదాలు” అని రషీద్ వీడియోతో పాటు రాశాడు.
టోర్నీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ 2022 ప్లేఆఫ్‌లకు అర్హత సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. మరోవైపు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫికేషన్ బెర్త్ కోసం పోటీలో ఉంది .
Read Also: దినేశ్ కార్తీక్‌కు వొంగి సెల్యూట్ చేసిన విరాట్ కోహ్లీ
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌తో సహా కొన్ని నెలలుగా కోహ్లి ఫామ్ కనబరచలేకపోతున్నాడు. మూడుసార్లు డకౌట్ అయి చెత్తరికార్డు కూడా మూటగట్టుకున్నాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే T20 ప్రపంచ కప్‌లో అతని ఫామ్ అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.
కోహ్లీ “ఎక్కువగా ఒత్తిడిలో ఉన్నాడు” క్రికెట్ నుంచి ఇక విరామం తీసుకోవాలని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఆటగాళ్లను బయో బబుల్స్కే పరిమితం చేసిన కోవిడ్ -19 పరిమితుల మధ్య కోహ్లీని జాగ్రత్తగా చూసుకోవాలని వెటరన్ క్రికెటర్ పేర్కొన్నాడు.
- Babar Azam: కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్
- Virat Kohli: ఇన్‌స్టాలో 20 కోట్ల ఫాలోవర్లతో కోహ్లీ రికార్డు.. దేశంలోనే నెంబర్ 1
- IPL 2022: “నాకు ఇండియాలో శాపం తగిలిందనుకుంటున్నా”
- Jos Buttler: జోస్ బట్లర్‌కు ఆటోగ్రాఫ్ ఇచ్చిన అశ్విన్
- IPL 2022: సీజన్ మొత్తానికి విన్నర్లు వీరే, పర్సుల్ క్యాప్, ఆరెంజ్ క్యాప్..
1Mamata Banerjee: ప్రతిపక్షాలను బెదిరించేందుకు సీబీఐని పదేపదే వాడుతున్నారు: మమత
2Divi: హొయలుపోతున్న అందాల దివి!
3Single Use Plastic : జులై 1నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులపై నిషేధం
4మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా చేయబోతున్నారా?
5తెలంగాణలో ఫ్లెక్సీ వార్!
6Maharashtra: ఏదైనా పొరపాటు జరిగితే క్షమించాలని సీఎం ఉద్ధవ్ అన్నారు: మంత్రి రాజేంద్ర
7Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
8చాలా తెలివిగా అంబానీ వీలునామా
9Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
10స్పేస్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
-
IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
-
NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
-
Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు
-
Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!