Virat Kohli: ఐపీఎల్ 2022లో మూడోసారి గోల్డెన్ డక్‌గా విరాట్
ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రసవత్తర మ్యాచ్ మొదలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్న ఈమ్యాచ్‌లో..

Virat Kohli: ఐపీఎల్ 2022లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం రసవత్తర మ్యాచ్ మొదలైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్న ఈమ్యాచ్‌లో.. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫా డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కి ఓపెనర్లుగా విరాట్, డుప్లెసిస్ లు దిగారు. ఈ క్రమంలో మరోసారి విరాట్ గోల్డెన్ డక్ గా వెనుదిరగడం గమనార్హం. ప్రస్తుత సీజన్లో కోహ్లీ గోల్డెన్ డక్ కావడం మూడోసారి.
హైదరాబాద్ జట్టు బౌలింగ్ లో రెండుసార్లు, లక్నో జట్టు బౌలింగ్ లో ఓసారి గోల్డెన్ డక్ అయ్యాడు. కాకపోతే మూడు సార్లు ముంబైలో జరిగిన మ్యాచ్ లలోనే ఈ పరాభవాన్ని మూటగట్టుకున్నాడు.
Read Also : ఎట్టకేలకు.. విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ
ఐపీఎల్లో విరాట్ గోల్డెన్ డక్ అయిన వివరాలు:
Bengaluru వేదికగా 2008వ సీజన్లో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో (Ashish Nehra బౌలింగ్)
Bengaluru వేదికగా 2014వ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తో జరిగిన మ్యాచ్ లో (Sandeep Sharma బౌలింగ్)
Kolkata వేదికగా 2017వ సీజన్లో KKRతో జరిగిన మ్యాచ్ లో (Nathan Coulter-Nile బౌలింగ్)
Mumbai వేదికగా 2017వ సీజన్లో LSG తో జరిగిన మ్యాచ్ లో DYP 2022 (Dushmanta Chameera బౌలింగ్)
Mumbai వేదికగా 2017వ సీజన్లో SRHతో జరిగిన మ్యాచ్ లో BS 2022 (Marco Jansen బౌలింగ్)
Mumbai వేదికగా 2017వ సీజన్లో SRHతో జరిగిన మ్యాచ్ లో WS 2022 (J Suchith బౌలింగ్)
- AB de Villiers: ఐపీఎల్ రీఎంట్రీపై ఏబీ డివిలియర్స్ క్లారిటీ.. కోహ్లీ అప్పుడే చెప్పాడుగా..!
- Cheteshwar Pujara: “ఏదైనా ఐపీఎల్ జట్టు తీసుకుంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడేవాడ్ని కాదు”
- IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే
- IPL2022 Hyderabad Vs PBKS : ఓటమితో టోర్నీని ముగించిన హైదరాబాద్.. లాస్ట్ మ్యాచ్ పంజాబ్‌దే
- IPL2022 Punjab Vs SRH : రాణించిన పంజాబ్ బౌలర్లు.. మోస్తరు స్కోరుకే హైదరాబాద్ పరిమితం
1IPL2022 Gujarat Vs RR : గుజరాత్ గర్జన.. నేరుగా ఫైనల్‌కు.. ఓడినా రాజస్తాన్‌కు మరో ఛాన్స్
2Kottu Satyanarayana Allegations : కోనసీమ అల్లర్లు.. జనసేన, టీడీపీ కుట్రలో భాగమే -మంత్రి సంచలన ఆరోపణలు
3Telangana Covid Bulletin : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే
4Konaseema : సాంప్రదాయాలకు, మర్యాదలకు పుట్టినిల్లు కోనసీమ
5IPL2022 Rajasthan Vs GT : బట్లర్ బాదుడు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్
6Wife attack Husband: వామ్మో ఇదేం బాదుడు: భర్తను పిచ్చకొట్టుడు కొడుతున్న భార్య
7Konaseema Tension : హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు : ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు
8F3: ఎఫ్3లో హీరోలు అలా చేసి నవ్విస్తారు – అనిల్ రావిపూడి
9Vegan Dinosaur: డైనోసార్లు వెజిటేరియన్లా.. జపాన్ లో కనిపించిన శిలాజాలు చెప్తున్నాయేంటంటే..
10Konaseema Tension : కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలి-చంద్రబాబు నాయుడు
-
Rahul Gandhi: బ్రిటన్ ఎంపీతో రాహుల్ గాంధీ ఫోటో: దేశంపై కుట్ర పన్నుతున్నారా అంటూ బీజేపీ వ్యాఖ్య
-
Ram Charan: చరణ్ నెక్ట్స్ మూవీ వెనక్కి వెళ్తుందా..?
-
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
-
Rajamouli: మహేష్ కోసం కసరత్తులు మొదలుపెట్టిన జక్కన్న
-
Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ వెనుక జరీన్ 14 ఏళ్ల శ్రమ ఉంది: కోచ్ భాస్కర్ భట్
-
Six on Scooter: ఒకే స్కూటర్ పై ఆరుగురు యువకుల ప్రయాణం: పోలీసులు ఏం చేశారంటే!
-
Venkatesh: మరో రెండు ప్రాజెక్టులకు వెంకీ సై!
-
Nikhil: ఫస్ట్‌టైమ్ అలా చేస్తున్న నిఖిల్..?