-
Home » 10 TV Matti Manishi
10 TV Matti Manishi
చలికాలంలో పాడిపశువుల్లో వ్యాధులు.. ఈ జాగ్రత్తలు పాటిస్తేనే పాల దిగుబడి అంటున్న శాస్త్రవేత్తలు
Cattle Winter Care : పాడిపశువుల విషయంలో అన్ని జాగ్రత్తలు పాటించినప్పుడే పాడిపరిశ్రమ లాభసాటిగా వుంటుంది. శీతాకాలంలో పాల దిగుబడికి ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె ఉత్పత్తుల తయారీ శిక్షణ ఇస్తున్న రైతు
Making Honey Products : వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో అతి తక్కువ ఖర్చుతో, అటు వ్యవసాయానికి, ఇటు రైతుకు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధినిచ్చే రంగంగా తేనెటీగల పెంపకం మారింది.
కాగితం తయారీకి ఉపయోగపడే పంట
Paper Making : ఈ కోవలోనే శనిగవారిపాలెం గ్రామానికి చెందిన రైతు రవీందర్ రెడ్డి 12 ఏళ్ళుగా 5 ఎకరాల్లో సరుగుడు సాగు చేపడుతున్నారు. ఈ పంట సాగుకు డిమాండ్ అధికంగా ఉండటంతో ఈ ఏడాది 4 ఎకరాల్లో నర్సరీని కూడా పెంచుతున్నారు.
ఖరీఫ్‌కు అనువైన హైబ్రిడ్ బీర రకాలు- సాగు యాజమాన్యం
Ridge Gourd Cultivation : ఖరీఫ్‌లో పందిరి విధానంలో సాగు చేస్తూ, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. మంచి లాభాలు ఆర్జించే అవకాశం ఉన్నది. ఖరీఫ్ బీరసాగుకు అనువైన రకాలు.. సాగు యాజమాన్యం ఎలా చేపట్టాలో ఇప్పుడు చూద్దాం.
అధిక దిగుబడుల కోసం నువ్వులో యాజమాన్యం
Farming Sesame Seeds : వేసవి నువ్వు సాగులో రైతాంగం పాటించాల్సిన మెలకువలు గురించి తెలియజేస్తున్నారు, ఎలమంచిలి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు.
మిగ్‌జామ్ తుఫాన్.. పత్తి, కందిలో యాజమాన్యం
Red Gram Cotton Cultivation : తుఫాన్ తో పంటలు నష్టపోకుండా రైతులు తగిన సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంట చేతికి వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు
ఏటిఎం విధానంలో కూరగాయల సాగు.. 365 రోజులు ఆదాయం
ATM Vegetable Cultivation : ఈ మోడల్‌లో రైతు ప్రతినిత్యం పంటల సాగు నుంచి ఆదాయం గడించవచ్చు. అందుకే విజయనగరం జిల్లాలో పలు గ్రామాల్లో ఏటీఎం మోడల్ ను పరిచయం చేస్తున్నారు.
రబీకి అనువైన రాగి రకాలు.. సాగు యాజమాన్యం
Kharif Copper Varieties : చిరుధాన్యపు పంటలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురవుతున్న అనేక సమస్యలకు వీటి వాడకం చక్కటి పరిష్కారం అంటూ వైధ్యులు సూచిస్తున్నారు.
మామిడితోటల్లో మేలైన యాజమాన్యం
Mango Cultivation : సంవత్సరం పొడవునా తోటల్లో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులు ఒక ఎత్తయితే, పూత సమయంలో పాటించే యాజమాన్యం ఒకఎత్తు. ఈ దశలో తోటల్లో పురుగులు, తెగుళ్లు, ఆశించకుండా రైతులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.
Fertilizers and Pest Control : వరిలో ఎరువులు, పురుగుల నివారణ
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరినాట్లు వేసుకున్నారు.