Home » 10TV Conclave
సంక్షేమ పాలనలో బాగా సంతృప్తి ఇచ్చిన పథకాలు ఏవో తెలిపారు.
ఏపీ ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నాయి. ప్రజలకు నేతలు ఏయే భరోసా ఇస్తున్నారు?
కొత్త అవకాశాల సృష్టికి పార్టీల ప్రణాళికలు ఏంటి? 10టీవీ కాంక్లేవ్.. ఏపీ రోడ్ మ్యాప్..
శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి..
10TV Conclave: పిల్లల విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి?
అలాగే, భవిష్యత్‌పై ఏపీ యువత అంచనాలు ఏంటి? ప్రతీయేటా జాబ్ కేలెండర్ విడుదల చేయాలా?
అతివకు చేయూతనిచ్చి ఉపాధి కల్పించి అన్నింట్లోనూ సగం అని భరోసానివ్వడానికి పార్టీ ప్రణాళికలేంటి?
‘10టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’ విజయవాడ హోటల్ ఐలాపురం నుంచి శుక్రవారం లైవ్ ప్రసారం..
10TV Conclave: ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు అనుగుణంగా.. సంక్షేమ, సమ్మిళిత అభివృద్ధికి పార్టీలు ఎలాంటి ప్రణాళికలతో ఉన్నాయి?