10TV Conclave Promo: ఏపీలో కార్మికులు ఏం ఆశిస్తున్నారు?

శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి..

10TV Conclave Promo: ఏపీలో కార్మికులు ఏం ఆశిస్తున్నారు?

Updated On : April 24, 2024 / 9:43 PM IST

ప్రభుత్వ విధానాలపై ఉద్యోగులు హ్యాపీనా? జీత భత్యాలు, పెన్షన్లపై ఉద్యోగుల మాటేంటి? ఏపీలో కార్మికులు ఏం ఆశిస్తున్నారు?
ఉపాధి గ్యారెంటీ, బీమా పథకాలపై వారి డిమాండ్లు ఏంటి? ఉద్యోగులు, కార్మికుల మెరుగైన జీవితానికి రోడ్‌మ్యాప్‌.. 10టీవీ కాంక్లేవ్‌.. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి..

మిడిల్ క్లాస్ డ్రీమ్స్ తీర్చేందుకు పార్టీల ప్రణాళికలేంటి? 10TV Conclaveలో చూడండి..