మిడిల్ క్లాస్ డ్రీమ్స్ తీర్చేందుకు పార్టీల ప్రణాళికలేంటి? 10TV Conclaveలో చూడండి..

10TV Conclave: పిల్లల విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి?

మిడిల్ క్లాస్ డ్రీమ్స్ తీర్చేందుకు పార్టీల ప్రణాళికలేంటి? 10TV Conclaveలో చూడండి..

Updated On : April 24, 2024 / 9:36 PM IST

ఏపీలో మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలేంటి? సొంతింటి కలలు నెరవేరుతున్నాయా? ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయా? పిల్లల విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? మెరుగైన ఆరోగ్య సేవలు అందుతున్నాయా? ఏపీ మిడిల్‌ క్లాస్‌ జనాల దశ.. దిశ.. 10టీవీ కాంక్లేవ్‌.. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి..

10TV Conclave: కొత్త అవకాశాల సృష్టికి పార్టీల ప్రణాళికలేంటి?