Home » 10TV Events
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.

ముఖ్యమైన విద్యా సంస్థల వివరాలన్నీ కూడా తెలియజేయడం కోసం 10టీవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా మంచి పని చేసింది.
ఈ కాఫీ టేబుల్ బుక్ లో అనేక విద్యా సంస్థల గురించి రాశారు. ఆ సంస్థలు ఇంతవరకు ఏం చేశాయి? విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నాయి? వంటివి ఉన్నాయి.
స్వతంత్ర భారతంలో అతి పెద్ద వైఫల్యం ఏంటంటే విద్యలో భారతదేశం అధ్వాన స్థితిలో ఉంది: జయప్రకాశ్ నారాయణ
"కాఫీ టేబుల్ బుక్‌ని విద్యార్థులకే కాకుండా తల్లిదండ్రులకు ఉపయోగపడుతుంది. నిత్యం పిల్లలకు గైడ్ చేయడానికి ఉపయోగపడేటట్టుగా దీన్ని రూపొందించారు" అని భట్టి అన్నారు.
విద్యార్థుల ప్రతిభను వెలికితీసి, ఉద్యోగావకాశాల దిశగా నడిపిన కళాశాలల కృషికి ఈ వేదిక ప్రతీకగా నిలిచింది. వారిని గుర్తించి 10టీవీ పురస్కారాలు అందించింది.