10TV Edu Visionary Coffee Table Book: ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ‘తబస్సుం’
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10టీవీ ఎడ్యూ విజనరీ కాఫీ టేబుల్ బుక్ లాంచ్ ఘనంగా జరిగింది.