10TV Edu Visionary 2025: Coffee Table Book.. అవార్డులు గెలుచుకున్న వారు వీళ్లే.. ఫొటోలు..
విద్యా రంగంలో ఎనలేని కృషి చేసిన వారికి 10tv Edu Visionary 2025 ప్రతీకగా నిలిచింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 10tv Edu Visionary 2025 Coffee Table Book లాంచ్ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పలు విద్యా సంస్థలు, సంస్థలు, ప్రతినిధులకు సత్కారాలు జరిగాయి. అవార్డులు ప్రదానం చేశారు.

Dr అరసవిల్లి అరవింద్ చైర్మన్ Exxeella ఎడ్యుకేషన్ గ్రూప్

డాక్టర్ జి రామేశ్వర్ రావు FIE డైరెక్టర్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా

జి పాండురంగరెడ్డి శ్రీ దత్తా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవస్థాపక చైర్మన్

SG కన్సల్టెన్సీ సర్వీసెస్ చైర్మన్ గరికపాటి సతీష్ బాబు

కె.ఎస్. నారాయణ వ్యవస్థాపక చైర్మన్ ఇండియన్ బ్లాసమ్స్ హై స్కూల్

మహేశ్వర మెడికల్ కాలేజీ హాస్పిటల్ డాక్టర్ బి.వి. కృష్ణారావు సీనియర్ డైరెక్టర్

మామిడి అజయ్ సాగర్ వ్యవస్థాపక CEO AGMAY

ఎన్ పూర్ణ చంద్రరావు ఐఐఎం అహ్మదాబాద్ డైరెక్టర్ రెసొనెన్స్ విద్యా సంస్థలు

NIAT NXTwave రాహుల్ అట్లూరి CEO CO వ్యవస్థాపకుడు

Prof Kolla Siva Rama Krishna President MediCiti Institute of Medical sciences

రాజ రాజేశ్వరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గర్ల్స్ ఆశిష్ మణివన్నన్ వైస్ చైర్మన్

శ్రీనిధి యూనివర్సిటీ డాక్టర్ కెటి మహే ఆశిష్ మిట్టల్ ఛాన్సలర్ డైరెక్టర్ హెచ్‌ఆర్

సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కళాశాల టి బాలారెడ్డి చైర్మన్

సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హోటల్ మేనేజ్‌మెంట్ శ్రీకాంత్ జాస్తి సీఎండీ