10TV Edu Visionary 2025: 10టీవీ ఎడ్యూ విజనరీ 2025 కాఫీ టేబుల్ బుక్.. అవార్డులు అందుకున్నది వీరే..
విద్యారంగంలో విశిష్ట కృషి చేసిన వారికి “10TV Edu Visionary” సత్కరించింది. ఈ వేదిక రాబోయే తరాలకు మార్గదర్శకత్వం అందిస్తుంది. ఇందుకు సంబంధించి సత్కారాలు పొందిన వారి ఫొటోలు..

కెరీర్ కన్సల్ట్‌జ్, రోహిత్ రావు, మేనేని-వ్యవస్థాపకుడు-CEO

ఈ వింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్, జి శ్రీధర్, డైరెక్టర్

Edu9 కెరీర్ గైడెన్స్ వేణుగోపాల్ రెడ్డి CEO

గురు కాశీ యూనివర్సిటీ సింధూజా రెడ్డి నేషనల్ కో ఆర్డినేటర్ గురు కాశీ యూనివర్సిటీ

లీప్ స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సాయి కృష్ణ జవ్వాజీ సాకేత్ చింతల సహ వ్యవస్థాపకులు

మాస్ట్రో డైనమిక్స్ కన్సల్టింగ్ డెవలప్‌మెంట్ VS భవన్ రెడ్డి వ్యవస్థాపక CEO

మహేంద్ర ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ జెమాలజీ వ్యవస్థాపకుడు డాక్టర్ మహేంద్ర బాబు

మేఘా, ఒమేగా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ శ్రీమతి కసిరెడ్డి మాలతి రెడ్డి నాగర్ మోహన్ రెడ్డి వైస్ చైర్‌పర్సన్ వ్యవస్థాపకురాలు, ఛైర్మన్

మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కె కృష్ణారావు చైర్మన్ కరస్పాండెంట్

వన్ సీ ల్యాబ్స్ రోడియన్, సిహెచ్ నగేష్, వ్యవస్థాపకులు