Home » 10TV news
Botsa Satyanarayana : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం
Rajma Farming : శీతాకాలంలో పండించే కూరగాయల్లో రాజ్మా ఒకటి. వీటినే ప్రెంచి చిక్కుడు అంటారు. అధికంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన రైతులు ముందస్తు రబీ పంటగా సాగుచేస్తుంటారు.
Paddy Crop Cultivation : వ్యవసాయంలో ప్రతి ఏటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి. దిగుబడులు మాత్రం తగ్గుతన్నాయి. వచ్చిన పంట దిగుబడులకు మార్కెట్ లో ధరలు రావడంలేదు.
Lady Finger Cultivation : వాణిజ్య పంటలకంటే కూరగాయల సాగే రైతులకు లాభదాయకంగా మారింది.
Ridge Gourd Cultivation : సాగు విధానంలో వస్తున్న విప్లవాత్మక మార్పులను అందిపుచ్చుకుంటున్న రైతులు నాణ్యమైన కూరగాయలు పండిస్తున్నారు.
Cotton Cultivation : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ పురుగు ఉధృతిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ముక్కు పురుగు లార్వాలు కాళ్లు లేకుండా లేత తెలుపు రంగులో ఉంటాయి.
Cucumber Cultivation : బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.
Vijayawada Floods : వరదలో కూరుకుపోయిన బైకులు..మెకానిక్ షాపులకు ఫుల్ డిమాండ్
Brinjal Cultivation : తెలుగు రాష్ట్రాల్లో వంగను సుమారు లక్ష ఎకరాల్లో సాగుచేస్తున్నారు. సంవత్సరం పొడవునా వంగ సాగుచేయవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో దాదాపు 2,500 నుండి 3 వేల హెక్టార్ల వరకు వంగ సాగవుతుంది.
Organic Farming : వ్యవసాయరంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారిల్లుతోంది. వీటికితోడు రుతుపవనాలు దోబూచులాట కారణంగా, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డవిరుస్తున్నాయి.