Home » 10TV news
Dream Home : ప్రపంచ దేశాల్లో కీలకంగా ఎదుగుతున్న భారత్‌లో నిర్మాణ రంగం సాంకేతికంగా కూడా ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. అందుకు అనుగుణంగా ఈ రంగంలో కేరీర్ ప్రారంభించాలనుకునే వారికి అనేక అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
Papaya Cultivation : ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా వుండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ.. మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు.
Kandi Plant Protection : ఖరీఫ్ కంది పంటకాలం, సాగుచేసిన రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. జూన్ నుండి జులై వరకు విత్తిన ఈ పంట 40 నుండి 60 రోజుల దశలో ఉంది. చాలా ప్రాంతాల్లో పూత, పిందె తయారయ్యే దశలో ఉంది.
Crop Protection Maize : తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ లో వర్షాధారంగా సాగుచేసిన మొక్కజొన్న పంట వివిధ దశలో ఉంది. తెలంగాణలో తక్కువ విస్తీర్ణంలో సాగైంది.
Homemade Fertilizer : వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత నానాటికీ పెరుగుతోంది. సహజ సిధ్దంగా నత్రజని, భాస్వరం, పొటాష్ లను మొక్కలకు అందుబాటులోకి తేవటంలో ఇవి కీలక భూమికను పోషిస్తున్నాయి.
Dragon Fruit Farming : ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు అమెరికన్ బ్యూటీ రకం డ్రాగన్ ప్రూట్ ను ఎంచుకొని 3 ఎకరాల్లో సాగుచేస్తూ.. స్థానికంగానే మార్కెట్ చేసుకొంటూ.. మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
Crops Barren Lands : ఈ పొలాలే గతంలో రాళ్లు, రప్పలతో నిండి అక్కడక్కడ ఉండి లేని మొక్కలతో దర్శనమిచ్చేవి. సంప్రదాయ పంటలనే నమ్ముకున్న ఇక్కడ రైతులు రాగులు, సజ్జ, పచ్చజొన్న, స్థానికంగా దొరికే వేరుశనగ రకాల పంటలను సాగు చేసేవారు.
Cattle Diseases : వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు, మనుషులకే కాదు.. మూగజీవాలకు సైతం వ్యాధుల ముప్పు తప్పదు. కాటేయటానికి అడుగడుగునా వ్యాధులు కాచుకుని కూర్చుంటాయి.
Cotton Crop : వ్యవసాయ పనులకు సైతం ఆటంకం కలుగుతోంది. కలుపు తీయడం వంటి పనులు చేయలేకపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది నాలుగున్నర నుండి ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది.
Turmeric Crop : విదేశీ మారకద్రవ్యాన్ని అధికంగా ఆర్జించిపట్టే వాణిజ్యపంటల్లో పసుపును ప్రధానంగా చెప్పుకోవచ్చు. దాదాపు 72వేల హెక్టార్లలో సాగుచేయబడుతూ.. నాలుగున్నర లక్షల టన్నులకు పైగా ఉత్పత్తినిస్తోంది.