Home » 10TV news
Mushroom Farming : చిన్నతరహా కుటీర పరిశ్రమల్లో పుట్టగొడుగుల పెంపకం మెరుగైన ఉపాధి పరిశ్రమగా దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడుగుల్లో వున్న విశిష్ఠ పోషక విలువలు, ఆరోగ్యానికి మేలుచేసే గుణాల వల్ల వీటికి గిరాకీ నానాటికీ పెరుగుతోంది.
Cattle Farming : సాలుకు ఒక దూడ, ఏడాది పొడవునా పాల దిగుబడి అన్నసూత్రమే పాడిపరిశ్రమ అభివద్ధికి మూలం. అంటే పశుపోషణలో రైతులు లాభాలు పొందాలంటే ఏడాదికి ఒక దూడ పుట్టే విధంగా జాగ్రత్త తీసుకోవాలి.
Paddy Crop : రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్దమయ్యారు.
Mango Farming : మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా, ఈ ఏడాది తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల మామిడి పూత ఆలస్యంగా వచ్చింది. అంతే కాదు అకాల వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లడంతో దిగుబడి బాగా తగ్గింది.
Cotton Cultivation : ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా.. చాలా వరకు పత్తిని విత్తారు . ప్రస్తుతం పత్తి 25 - 40 రోజుల దశలో ఉంది.
Moong Dal Crop : పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు రైతులు . ప్రస్తుతం ఖరీఫ్ లో వర్షాలు ఆలస్యం కావడంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు పెసరను సాగుచేశారు.
Dream Home : ప్రస్తుతం హైదరాబాద్ సిటీ సెంటర్‌తో పాటు నగరం నలుమూలలా శరవేగంగా కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. దీంతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి.
White Fish Farming : మంచినీటి చెరువుల్లో చేపల పెంపకం గంతలో కంటే అధికంగా పెరిగింది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలలో కొల్లేరు మంచినీటి సరస్సును ఆనుకొని వేల ఎకరాల్లో ఆక్వా పరిశ్రమ దినదినాభివృద్ధి చెందుతోంది.
Paddy Crop : నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు, వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టనారుమళ్ల పెంపకం చేపడుతుండగా. ఇప్పటికే చాలా చోట్ల నార్లు పోసుకున్నారు.
Weed Control Cotton : తెలంగాణ రాష్ట్రంలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 44 లక్షలు. వర్షాధారంగా పండే పంటల్లో...అన్నిటికంటే పత్తి సాగు ఆర్థికంగా మంచి ఫలితాలను అందిస్తుండటంతో రైతులు ఈ పంట సాగుకు అధిక మక్కువ చూపుతున్నారు.