Home » 10TV news
Greengram Cultivation : ఈ పురుగులు ఒక పొలం నుండి ఇంకో పొలానికి తిరుగుతూ ఆ ప్రాంతంలో తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని గుర్తించన వెంటనే సమగ్ర యాజమాన్యం చేపడితే మంచి డిగుబడులను పొందవచ్చంటున్నారు.
Mirchi Prices : దేశంలో పండే మిరప పంటలో 60% మన తెలుగు రాష్ట్రాల్లోనే పండుతుంది. అయితే తిరుపతి జిల్లా, గూడూరు డివిజన్లో నిమ్మపంట తర్వాత ప్రత్యామ్నాయ పంటగా మిర్చిని పండిస్తుంటారు.
Best Mango Plants : పండ్లతోటలను నాటిన 3 నుండి 4 సంవత్సరాల తర్వాతగాని వాటి దిగుబడి సామర్ధ్యాన్ని అంచనా వేయలేం. తీరా నాటింది నాశిరకం మొక్కైతే.. పడిన శ్రమంతా వృధా అవుతుంది.
Rice Varieties : కొన్ని చోట్ల రైతులు దొడ్డు గింజ రకాలను సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ ఏరకం ఎంత దిగుబడి వస్తుంది... చీడపీడలు తట్టుకుంటాయో.. లేదో తెలియక సతమతమవుతుంటారు.
Rice Varieties : చెరువులు, కాలువల కింద దీర్ఘకాలిక వరి రకాలు ఎక్కువగా సాగులో వుండగా, బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి.
Kharif Crops : ఖరీఫ్ పంటల సాగులో పాటించాల్సిన యాజమాన్యం
Pesara Farming : ప్రస్థుతం వేసవి పంటగా పెసరను సాగుచేసిన రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ కృషివిజ్ణాన కేంద్రం కోఆర్డినేటర్ ప్రవీణ్ కుమార్.
Lemon Farming Methods : తెలుగు రాష్ట్రాల్లో నిమ్మ తోటలు అధిక విస్తీర్ణంలో సాగవుతున్నాయి. దక్షిణ భారత దేశంలో సాగయ్యే నిమ్మ తోటల్లో సంవత్సరంలో రెండు శాతం మాత్రమే సహజ సిద్దంగా పూత ఏర్పడుతుంది.
వాటిని మహిళలు స్థానికంగా అమ్ముతూ.. ఉపాధి పొందుతున్నారు.
అసెంబ్లీలో బ్యాటింగ్ మామూలుగా ఉండదు..!