Home » 2019
2019లో భారత రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా మొదటిసారిగా జరిగిన విశేషాలు చాలానే ఉన్నాయి. అమిత్ షా కేంద్ర హోంమంత్రి అవడం నుంచి ఉద్దవ్ ఠాక్రే సీఎం అవడం దాకా. గతంలో లేని విధంగా మొదటిసారి భారత రాజకీయాల్లో 2019లో జరిగిన విశేషాలను ఇప్పుడు చూ
ఏపీలోని వివిధ యూనివర్సిటిలల్లోని డిగ్రీ కళాశాల లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం అక్టోబర్ 20 న పరీక్ష నిర్వహించింది. ఆ పరీక్ష ఫలితాలను (డిసెంబర్ 20, 2019)న ఆంధ్రా యూనివర్సిటీ విడుదల చేసింది. తాజాగా సెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధ
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. ముఖ్యమైన కేసులతో ఏడాది మొత్తం బిజీగా ఉంటుంది. మైలురాయి లాంటి కేసుల విచారణలు, తీర్పులతో ఈ ఏడాది సుప్రీంకోర్టు సమయం అత్యంత బిజీగా గడిచిందనే చెప్పాలి. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో 2019కి ప్రత్యేక స్థాన
ప్రపంచంలో యువత ఎక్కువగా ఉన్న దేశం ఇండియా. భారతదేశంలో ఉన్న జనాభాలో 65శాతం మంది యువకులే. అందులో 35ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 2019లో దేశంలో యువతను ఎక్కువగా ప్రభావితం చేసిన వారి లిస్ట్ ను ఒక్కసారి చూద్దాం. యశ్ (33): కన్న�
సోషల్ మీడియాలో 2010 నుంచి ఇప్పటి వరకు యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్ లో ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇందులో భద్రతా సమస్యలు, రాజకీయ ప్రకటనలు, కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం ఇవేవి ఫేస్‌బుక్ క్�
ఏపీలోని పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో మిడ్ లెవల్ ప్రొవైడర్ల పోస్టులకు డిసెంబర్ 10,2019 పరీక్ష నిర్వహించింది. వైద్యారోగ్య శాఖ ఫలితాలను విడుదల చేసింది. రాత పరీక్షలో పాసైన అభ్యర్ధుల జాబితాను జోన్ల వారీగా, హాల్ టికెట్ నెంబర్, పేరుతో సహ�
ప్రభుత్వ రంగ సంస్ధ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్(IOCL) ట్రేడ్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 312 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద�
చైనా కంపెనీ 2019 ప్రవేశపెట్టిన షార్ట్ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్… ఈ యాప్ కు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. దీని వల్ల చాలామందికి చాలా సమస్యలు వచ్చాయి. అయినా గానీ 30 కోట్ల మందికి పైగా యూజర్లను సంపాదించిన యాప్ టిక్ టాక్. అయితే సంవత్సరం పూర్తి చేసు
సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కోసం రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(RRC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మెుత్తం 2 వేల 562 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తి చేయనుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విభా
క్రిస్మస్. లోకరక్షకుడు ఏసుక్రీస్తు సామాన్య మానవుడిగా భూమిమీద పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ అంటే క్రైస్తవులకు ఎంతో ప్రత్యేకమైనది. క్రిస్మస్ పండుగ అంటే మొదటిగా గుర్తుకు వచ్చే క్రిస్మస్ చెట్టు. అసలు క్రిస్మస్ కు చెట్టుకు ఏంటి సంబంధం అంటే ఈ క్�