2019లో యూజర్లు ఎక్కువ డౌన్‌లోడ్ చేసిన యాప్స్ ఇవే!

  • Published By: veegamteam ,Published On : December 29, 2019 / 01:36 AM IST
2019లో యూజర్లు ఎక్కువ డౌన్‌లోడ్ చేసిన యాప్స్ ఇవే!

Updated On : December 29, 2019 / 1:36 AM IST

సోషల్‌ మీడియాలో 2010 నుంచి ఇప్పటి వరకు యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన యాప్స్‌ లో ఫేస్‌బుక్, ఫేస్‌బుక్ మెసెంజర్ మొదటి స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. ఇందులో భద్రతా సమస్యలు, రాజకీయ ప్రకటనలు,  కేంబ్రిడ్జ్ ఎనలిటికా కుంభకోణం ఇవేవి ఫేస్‌బుక్‌ క్రేజ్‌ ను ఏమాత్రం ఆపలేకపోయాయి. 

ఆన్‌లైన్‌ డిజిటల్‌ స్పేస్‌లో ఎక్కువగా యాప్స్‌, గేమ్స్‌ డౌన్‌లోడ్ చేసిన వాటిని పరిగణలోకి తీసుకున్నారు. భవిష్యత్తులో ఆన్‌లైన్‌కు సంబంధించిన మరిన్ని జాబితాలు రూపొందిస్తామని యాప్‌ యానీ సంస్థ పేర్కొంది.

యూజర్లు ఎక్కువగా డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌: 
* ఫేస్‌బుక్‌
* ఫేస్‌బుక్‌ మెసేంజర్‌
గూగుల్ పే, ఫోన్ పే 
వాట్సాప్‌
* యూసీ బ్రౌజర్ 
* ఇన్‌స్టాగ్రామ్‌
స్నాప్‌చాట్‌
* టిక్‌టాక్‌
* యూట్యూబ్‌
* ట్విటర్‌