-
Home » 2024 Elections
2024 Elections
వైసీపీలో నియోజకవర్గ ఇంచార్జ్‌ల మార్పుపై గోల.. ఎందుకంటే?
తమకు సంబంధం లేని చోటకు వెళ్లి పనిచేసి ఎలా గెలవగలుగుతామన్నది నేతల వాదన. అయితే అంతా బాస్ నిర్ణయం. ఆయన చెప్పినట్లు పనిచేయాల్సిందేనని ముఖ్యనేతలు డైరెక్షన్స్ ఇస్తున్నారట.
మమతా బెనర్జీనే కీలక పాత్రధారి.. 2019 ఎన్నికలతో పోలిస్తే.. 2024లోనే కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయి!
Chidambaram Comments : వచ్చే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీనే కీలక పాత్రధారిగా పి.చిదంబరం పేర్కొన్నారు. ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయగల సామర్థ్యం ఆమెలో ఉందని అభివర్ణించారు.
7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు?
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దేశంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి.
ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది.. 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు?.. పోలింగ్ తేదీలపై ఉత్కంఠ!
లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం.
ఎన్డీయేలోకి రావాలంటూ చంద్రబాబుకు అమిత్ షా ఆహ్వానం?
ఏపీలోని టీడీపీ-జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. పోటీ చేసే స్థానాలపై ఇప్పటికే..
పార్లమెంట్ దాడిపై తొలిసారి స్పందించిన పాసులు ఇచ్చిన బీజేపీ ఎంపీ
దీనిపై ఆయన అభిప్రాయం ఏంటని చాలా రోజులుగా ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ఆదివారం ప్రతాప్ సిన్హా తన మౌనాన్ని వీడారు. 2024 లోక్‌సభ ఎన్నికలలోగా తాను దేశభక్తుడినో, ద్రోహినో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు
కాంగ్రెస్ పార్టీలో అనేక మార్పులు.. లోక్‌సభ ఎన్నికలపై ఇస్తున్న సంకేతాలు ఏంటి?
ప్రియాంక గాంధీ దూకుడు విధానం, ఇటీవలి ఎన్నికల్లో సాధించిన విజయవంతమైన ఫలితాల ఆధారంగా దేశ స్థాయిలో ఆమెకు పెద్ద బాధ్యతను పార్టీ అప్పగించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పిఎల్ పునియా అన్నారు
మోదీ, రాహుల్.. ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారన్న సర్వేలో ఆశ్చర్యకరమైన తీర్పిచ్చిన ప్రజలు
ఈ ప్రశ్నకు ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. 59 శాతం మంది ప్రజలు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీనే తిరిగి ఎన్నుకుంటామని చెప్పారు. ఇక 32 శాతం మంది ప్రజలు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఎన్నుకుంటామని చెప్పారు.
MLAలకు సీఎం జగన్ షాక్..వచ్చే ఎన్నికల్లో ఆ ఐదుగురికి నో టికెట్
MLAలకు సీఎం జగన్ షాక్..వచ్చే ఎన్నికల్లో ఆ ఐదుగురికి నో టికెట్
రాహుల్.. బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారా? భారీ ప్రశ్నే వేసిన సీపీఎం.. కేరళ నుంచి వెళ్లిపోవాలంటూ సూచన
కేరళ నుంచి రాహుల్ ఎంపీగా ఉన్నారు. కేరళలో కాంగ్రెస్ ప్రత్యర్థి కమ్యూనిస్టులు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఈ రెండు పార్టీలు ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నాయి