Home » 2024 Elections
2024 ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలవాల్సిందే అంటున్నారు జగన్. ఇదే మన లక్ష్యం అన్న జగన్.. దాన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
ఏపీలో 2024 ఎన్నికల కోసం వైసీపీ కసరత్తులు చేస్తోంది. దీనికి పక్కాగా ప్లాన్ వేస్తోంది. దీంట్లో భాగంగా జగన్ బుధవారం (8,2022)తాడేపల్లిలో పార్టీ ముఖ్య నేతలతో వర్క్ షాప్ నిర్వహించారు. ఈ వర్క్ షాప్ లో జగన్ కీలక వ్యాఖ్యలు చేస్తూ..వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సా
సొంతంగా సీఎం అయ్యే శక్తి జనసేనకు ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంతో సఖ్యత ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమనే బీజేపీతో జనసేన మిత్రపక్షంగా కొనసాగుతుందన్నారు.
2024 ఎన్నికలపై జగన్ ఫోకస్
2024 ఎన్నికలకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తోంది. ఎన్నికల్లో ఓటమిపాలు అవుతున్న కాంగ్రెస్ కు ..ప్రశాంత్ కిషోర్ అండ లభించింది. పీకే అండతో ఆయన రచించే ‘4M’ వ్యూహాలు ఫలిస్తాయా..?
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దేశం అర్థం చేసుకుందని, యూపీఏ కన్నా అధ్వాన్నంగా ఫెయిల్ అయ్యిందని విమర్శించారు...
2024లో ఏపీలో రాబోయేది బీజేపీ-జనసేనల ప్రభుత్వమే. జనసేనతో కలిసి నడుస్తూ, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామన్నారు.(BJP Janasena Government)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన "ఎన్నికల గారడీ" గురించి ప్రతిపక్షాలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల గురించి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడం సాధ్యమే అని పీకే అన్నారు.
బీజేపీ పార్టీ ఏపీలో అధికారంలోకి రావటం ఖాయం అంటూ ధీమా వ్యక్తంచేశారు. 2024 లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని ధీమా వ్యక్తంచేశారు ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు.