Home » 2024 Elections
షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు(ST), ఇతర వెనుకబడిన తరగతుల(OBC)కు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల గరిష్ట పరిమితిని పెంచాలని కూడా సీడబ్ల్యూసీ పిలుపునివ్వనున్నట్లు తెలుస్తోంది
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిహార్ లో ఉన్న 40 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 31 సీట్లు గెలుస్తుందని, 40 శాతం ఓట్లు సాధిస్తుందని అమిత్ షా అన్నారు. అందుకు ఇప్పుడే ప్రజలకు అమిత్ షా కృతజ్ణతలు తెలిపారు.
ఎన్నికలకు సంబంధించి ఒక అధ్యయన నివేదిక విడుదలైంది. దాని ప్రకారం, దేశంలోని మూడు అంచెల్లో లోక్సభ నుంచి పంచాయతీ స్థాయి వరకు ఎన్నికల నిర్వహణకు మొత్తం రూ. 10 లక్షల కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.
దీంతో పాటు కాంగ్రెస్ పెద్ద మనసుతో అందరినీ వెంట తీసుకెళ్తోందని అజయ్ రాయ్ అన్నారు. ఇంతటితో ఆగకుండా ఆయన ఒక సంచలన ప్రకటన చేశారు. అఖిలేష్ తమతోనే ఉంటారా లేదా అనేది ఆయన మనసుకు తెలిసి ఉండాలంటూ విభజనకు సానుకూలమైన వ్యాఖ్యలు చేశారు
దేశంలో కనుక ప్రధాని అభ్యర్థిపై సర్వే చేస్తే నితీశ్ కుమార్ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నట్లు వెల్లడి అవుతుందని అశోక్ చౌదరి అంటున్నారు. బీహార్ మాత్రమే కాకుండా, బయటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆయన అన్నారు
వచ్చే ఎన్నికల్లో పోటీపై పవన్ క్లారిటీ
సీట్ల పంపకాలు లాంటివి ఆయా పార్టీలు బలంగా ఉన్న ప్రాంతాల్లోని పార్టీలే నిర్ణయిస్తాయి. ఒకరంగా చెప్పాలంటే ఎవరివారే పోటీ చేస్తారు, కాకపోతే అన్ని పార్టీలను కూటమిగా పిలుచుకుంటారు. మరి ఈ ప్రతిపాదనపై ఎలాంటి చర్చ జరిగిందనే దానిపై స్పష్టత లేదు
ఏపీలో ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులు.. వెంటాడుతున్న కేసులతో చంద్రబాబు పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేందుకే మొగ్గుచూపుతున్నారని పరిశీలకులు అభిప్రాయం.
Semi Jamili Elections: దేశంలో ఎన్నికల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు తెలంగాణతో (Telangana) సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండగా, కేంద్రం జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండటం హీట్ పెంచుతోంది. ఇదే సమయంలో గడువు కన్నా ఆర్నెల్ల ముందుగా ఎన్నికలు నిర్�
రాష్ట్రంలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అయితే జేడీఎస్ కు 4 స్థానాలు ఇచ్చేందుకు అమిత్ షా అంగీకరించినట్లు యడియూరప్ప తెలిపారు. ఇక బీజేపీ మిగిలిన స్థానాల్లో పోటీ చేయాలని చూస్తోంది