Home » 2024 Elections
ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ పార్టీ కూటమితో ఉంది. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కూడా ఉంది. అయితే యూపీలో సీట్లు పంచుకుంటున్న కాంగ్రెస్, మధ్యప్రదేశ్ లో పొత్తు నిరాకరించడం పట్ల అఖిలేష్ కోపంగా ఉన్నారు.
దేశవ్యాప్తంగా చాలా ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. కానీ వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు
ఈ పరిణామాలు చూస్తుంటే.. అసలు కూటమి ఉద్దేశం ఏంటి? పోటీ ఎట్లా ఉంటుంది? పొత్తు ఎట్లా ఉంటుందనే చర్చ పూర్తి స్థాయిలో జరగనట్టే కనిపిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి విపక్షాలు దూరంగా ఉన్నాయి
ఇండియా కూటమిలో పరిస్థితి బయటికి కనిపించేలా లేదు. ఒక్క ఎస్పీ మాత్రం ఈ విషయంలో బహిరంగమైనప్పటికీ.. మిగతా అన్నీ పార్టీల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటికే యూపీలోని రాయ్‌బరేలీ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేస్తారని ఆయన స్పష్టం చేశారు.
పార్టీలు ఇచ్చే డబ్బు విషయంలో ఓటర్లు ధర్నాలు చేయడాన్ని సీఈసీ కోట్ చేసిందంటనే ఎన్నికలను ఎంత సీరియస్‌గా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
వ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగం, ఆదాయ నష్టం, అధ్వాన్నమైన రోడ్లు, శాంతిభద్రతలు, ఆరోగ్య సమస్యలు వంటి బర్నింగ్ సమస్యలు ఖచ్చితంగా హృదయాలను తాకుతుందని, వచ్చే ఎన్నికల్లో తీవ్రమైన సమస్యగా మారే అవకాశం గురించి ఆమె అన్నారు.
జూలై నెలలో నాగపూర్‌లో జరిగిన ఉపాధ్యాయుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలుస్తారని తరుచూ అంటుంటారు. నిజానికి నేను ఇలాంటి వాటిని నమ్మను. కానీ ఒక ఎన్నికలో ఇలాంటి ప్రయోగం చేశాను. ప్రజలను నేను మటన్ పంపిణీ చేశాను.
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. చాలా కాలంగా వీరిదే ఆధిపత్యం ఉంది. ఏ కూటమి ఏర్పడినా, అందుకు ఎవరు ప్రయత్నాలు చేసినా చివరికి ఈ రెండు పార్టీల చేతుల్లోకి వెళ్తున్నాయి.
ఇంతకీ ఈ కూటమి నుంచి బయటకు వచ్చేందుకు ఏయే పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి? వాళ్ల రాజకీయ వ్యూహాలు ఏంటి?