Home » 2nd Test
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో భాగంగా జరగనున్న తొలి రోజు మ్యాచ్ టైమింగ్స్ లో మార్పులు జరిగాయి. ఉదయం 11గంటల 30నిమిషాలకు టాస్ పడగా.. 12గంటలకు మ్యాచ్ మొదలైంది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 ఫార్మాట్ తో పెంచిన ఉత్కంఠను తొలి టెస్టు కొనసాగించింది. ఫలితం అటుంచి రెండో టెస్టు కోసం సన్నద్ధమవుతున్న టీమిండియా మరింత పట్టుదలతో కనిపిస్తుంది.
Ind vs Eng 2nd Test: ఇంగ్లాండ్‌తో సొంతగడ్డపై పోరులో చెపాక్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత జట్టు విజయం సాధించింది. అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో భారీ ఓటమి చవిచూసింది. 482 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆ జట్టు రె�
india vs england 2nd test : చెన్నైలో భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ టీం 134 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఫాల్ ఆన్ నుంచి ఈ జట్టు తప్పించుకుంది. అశ్విన్ తన మాయాజాలంతో ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఏకంగా 5 వికెట్లు తీశ
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా మరోసారి ఆధిక్యాన్ని కొనసాగించింది. తొలి టెస్టు పరాభవం తర్వాత బలంగా పుంజుకున్న ఇండియా జట్టు.. ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. లంచ్ విరామానాకి టీమిండియా 131 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రహానె అజేయంగా సెంచ�
భారత్‌తో జరుగిన రెండో టెస్టు మ్యాచ్‌లో స్వల్ప లక్ష్య ఛేదనలో ఆతిథ్య కివీస్ భారత్‌పై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. ఇండియా నిర్ధేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు క్రీజులోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్(52), �
సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడుతోన్న టీమిండియా బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొడుతుంది. పుణె వేదికగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్‍లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చి ర
సొంతగడ్డపై సఫారీలపై మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న క్రమంలో.. భారత విజృంభణ కొనసాగించింది. గురువారం ఆరంభమైన రెండో టెస్టులో తొలి రోజు 3వికెట్లు నష్టానికి 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరిగిన మ్య�
విశాఖ టెస్ట్ లో విజయంతో ఊపు మీద ఉన్న టీమిండియా రెండవ టెస్ట్ లో దక్షిణాఫ్రికాతో పోరాటానికి సిద్ధం అయ్యింది. పూణెలో ఉదయం మొదలైన టెస్ట్ లో టీమిండియా ప్లేయర్లు ఆచితూచి ఆడుతున్నారు. రెండవ టెస్టులో భారత్ భోజన విరామ సమయానికి 25 ఓవర్లు అయిపోగా �
విశాఖ వేదికగా తొలి టెస్టులో విజయకేతనం ఎగురవేసిన టీమిండియా రెండవ టెస్టు గెలుపు కోసం రంగంలోకి దిగింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య రెండవ టెస్టు మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన భారత కెప్టె�