3rd odi

    Ind vs Eng 3rd ODI : ఆఖరి వన్డేలో మూడో వికెట్ కోల్పోయిన భారత్

    March 28, 2021 / 03:21 PM IST

    మూడు వన్డేల సిరీస్ మ్యాచ్ లో భాగంగా ఆఖరి వన్డేలో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 121 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ (7) ఔటయ్యాడు. తొలుత ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుని కోహ్లీసేనను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

    సిరీస్ ఓడినా.. పరువు నిలిచింది.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం

    December 2, 2020 / 05:58 PM IST

    India vs Australia 3rd ODI 2020: భారత్, ఆస్ట్రేలియా జట్లు మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‍‌లో మూడవదైన చివరి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట బ్యాటింగ్ చేయాలన�

    ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కోహ్లీ కొత్త రికార్డు.. @12వేలు

    December 2, 2020 / 11:48 AM IST

    Virat Kohli New Record: ఆసీస్‌తో టూర్‌లో సిరీస్ కోల్పోయింది భారత్.. అయితే చివరిదైన మూడవ వన్డేలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు టీమిండియా కెప్టెన్ కోహ్లీ. వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో వేగంగా 12వేల పరుగుల మార్క్ దాటిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. మాస్�

    కివీస్‌తో ఆఖరి వన్డే: రెచ్చిపోయిన రాహుల్

    February 11, 2020 / 04:43 AM IST

    మూడో వన్డేల సిరీస్‌లో భాగంగా ఓవల్ మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆఖరి మూడో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా తొలుత బ్యాటింగ్ తో బరిలోకి దిగింది. రెండు వన్డేల్లో పరాజయం పాలైన కోహ్లీసేన చివ�

    భారత్‌తో మూడో వన్డే : టాస్ గెలిచి న్యూజిలాండ్ బౌలింగ్ 

    February 11, 2020 / 02:02 AM IST

    మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆఖరి మూడో వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. కేదార్ జాదవ్ స్థానంలో మన

    నిర్ణయాత్మక వన్డే: 2కీలక మార్పులతో కోహ్లీసేన

    December 22, 2019 / 01:46 AM IST

    వన్డే సిరీస్‌లో ఆఖరిదైన మూడో వన్డే ఆడేందుకు కటక్ వేదికగా వెస్టిండీస్, భారత్‌లు సిద్ధమయ్యాయి. వెస్టిండీస్ పర్యటనలో ఇదే ఆఖరి మ్యాచ్ కావడంతో పోరు ఉత్కంఠతగా మారనుంది. టీ20 సిరీస్‌ను కోల్పోయిన విండీస్‌ను వన్డేసిరీస్‌నైనా దక్కించుకోవాలన్న పట్ట�

    కివీస్‌ను వణికించిన బౌలర్లు, టీమిండియా టార్గెట్ 244

    January 28, 2019 / 05:56 AM IST

    తొలి రెండు వన్డేలను అలవోకగా గెలిచేసిన టీమిండియా మూడో వన్డేలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్‌ను బౌలింగ్‌తో శాసించింది. ఫలితంగా 243పరుగులకే ఆలౌట్‌గా వెనుదిరిగింది కివీస్. గురువారం రెండో వన్డేలో అదే

    పతనం మొదలైంది : 6.2 ఓవర్లకే వెనుదిరిగిన కివీస్ ఓపెనర్లు

    January 28, 2019 / 02:26 AM IST

    ఢిల్లీ : న్యూజిల్యాండ్‌లో టీమిండియా దుమ్ము రేపుతోంది. పదేళ్ల తర్వాత సిరీస్‌ను గెలిచి చరిత్ర తిరగరాయడమే లక్ష్యంగా కివీస్ గడ్డపై కాలుపెట్టిన కోహ్లీ సేన.. టార్గెట్ దిశగా దూసుకుపోతోంది. రెండు మ్యాచులను గెల్చిన టీమిండియా.. జనవరి 28వ తేదీ సోమవారం జ

    మూడో వన్డే హీరోలు ఆ ముగ్గురే!!

    January 18, 2019 / 11:25 AM IST

    ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన శుక్రవారంతో అధికారికంగా ముగిసింది. తొలి ఫార్మాట్ అయిన టీ20ను 1-1తో సమంగా ముగించిన ఇరు జట్లు.. రెండో ఫార్మాట్‌లో మాత్రం హోరాహోరీగా తలపడ్డాయి. స్లెడ్జింగ్‌లు పలు వివాదాలతో ముగిసిన టెస్టు సిరీస్‌లో భారత్ విజయం సాధ�

    సరిదిద్దాడు: మార్ష్‌పై ధోనీ వ్యూహం పనిచేసిందిలా..(వీడియో)

    January 18, 2019 / 08:06 AM IST

    టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌లో ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు గుప్పించినా వికెట్ కీపింగ్‌లో మాత్రం ఎవ్వరూ వేలెత్తి చూపలేకపోయారు. వేగాన్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా చురుకుగా కనిపించే ధోనీ శుక్రవారం ఆటలో చేసిన పొరబాటు

10TV Telugu News