Home » AA22
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ఏఏ 22(Allu Arjun) సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాన ప్రముఖ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
తాజాగా అల్లు అర్జున్ - అట్లీ సినిమా ఓటీటీపై క్లారిటీ వచ్చింది. (Allu Arjun)
త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్న ఈ సినిమా గురించి తాజాగా తమిళ మీడియాలో ఓ రూమర్ వినిపిస్తుంది.
హిట్ కాంబినేషన్ రిపీట్
త్రివిక్రమ్ మహేష్ సినిమా షూట్ సగం కూడా అవకుండానే అల్లు అర్జున్ తో సినిమాని ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మాతలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా సినిమాని అధికారికంగా ప్రకటించారు.