Home » Aadhaar Card
Aadhaar Card Whatsapp : వాట్సాప్ యూజర్లు ఇప్పటినుంచి వాట్సాప్‌లోనే ఆధార్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, డీజీలాకర్ అకౌంట్ ద్వారా యాక్సస్ చేయొచ్చు.
Aadhaar Card : వాట్సాప్ ద్వారా ఆధార్ కార్డును నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ డిజిలాకర్ ఇంటిగ్రేషన్ ఆధారితంగా పనిచేస్తుంది.
కొన్నిసార్లు మన దగ్గర ఫిజికల్ (భౌతిక) ఆధార్ కార్డ్ ఉండకపోవచ్చు. లేదా మీ ఫోన్లో స్టోర్ చేసుకున్న డిజిటల్ కాపీ మీకు దొరక్కపోవచ్చు.
Aadhaar Card : ఆధార్ కార్డు ఒరిజినల్ కార్డు లేదా నకిలీ ఆధార్ కార్డు అనేది ఇప్పుడు మీ ఇంట్లోనే ఒకే క్లిక్ ద్వారా తెలుసుకోవచ్చు..
Aadhaar Card : మీ ఆధార్ కార్డును వాట్సాప్ ద్వారా ఇలా ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ ఓసారి ట్రై చేయండి.
PM Kisan 20th Installment : పీఎం నరేంద్ర మోదీ వారణాసి నుంచి రూ.20,500 కోట్ల విలువైన 20వ పీఎం కిసాన్ వాయిదాను విడుదల చేశారు.
Aadhaar Card : మీ ఆధార్ కార్డును వివిధ ప్రభుత్వ సేవలతో లింక్ చేయడం తప్పనిసరి. లేదంటే అనేక ప్రయోజనాలను కోల్పోతారు..
Aadhaar PAN Link : ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయలేదా? వెంటనే ఈ పని పూర్తి చేయండి లేదంటే ఇబ్బందులు తప్పవు..
Aadhaar Card : ఆధార్ ఇంకా అప్డేట్ చేయలేదా? లేదంటే ఈ 10 ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కోల్పోతారు జాగ్రత్త..
జనన, నివాస ధ్రువీకరణ పత్రాలు మాత్రమే పౌరత్వం నిర్ధారణకు చెల్లుబాటు అవుతాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.