Home » Aadhaar Card
Aadhaar Card : ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ సౌకర్యాలు, టెలికాం కనెక్షన్లను యాక్సెస్ చేసేందుకు ఈ 12 అంకెల ప్రత్యేక ఐడీ చాలా ముఖ్యమైనది. ఈ ఆధార్ కార్డ్ ఇప్పుడు జాగ్రత్తగా వినియోగించకపోతే దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది.
Aadhaar Card Transactions : బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఓటీపీ లేదా పిన్ అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్‌కు మీ ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. ఒకే ఆధార్ కార్డును మల్టీ బ్యాంకు అకౌంట్లకు లింక్ చేయవచ్చు.
Aadhaar Card Free Update : ఈ నెల 14 గడువు దాటిన తర్వాత భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆలస్యమైన ఆధార్ అప్డేట్ కోసం రూ. 50 జరిమానా విధిస్తుంది.
Tech Tips in Telugu : డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (DoT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులను కలిగి ఉండేందుకు అనుమతి ఉంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Tech Tips in Telugu : ఆన్లైన్లో UIDAI వెబ్సైట్లో ఆధార్‌ను తిరిగి పొందేందుకు అప్లయ్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. వినియోగదారులు UIDAI వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో eAadhaar డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా కొత్త PVC కార్డ్‌ని పొందవచ్చు.
EPFO Aadhaar Card : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్.. ఇకపై ఆధార్ కార్డు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంగా పనిచేయదు.. ఏయే డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయో తెలుసా?
Aadhaar Card Free Update : ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరో ఛాన్స్.. ఆధార్‌లో తప్పులను సవరించుకునేందుకు గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కొత్త డెడ్‌లైన్ ఏంటి? పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Pan Aadhaar Link : మీ పాన్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయిందా? లేదా? ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? లేదంటే వెంటనే ఆన్లైన్లో ఇలా చెక్ చేసుకోండి.. ఈ సింపుల్ ప్రాసెస్ ద్వారా తెలుసుకోవచ్చు.
Aadhaar Fraud Warning : ఆధార్ కార్డు మోసాలతో జర జాగ్రత్త.. మీ ఆధార్ వివరాలను ఎవరితోనూ షేర్ చేయరాదు. ఆధార్ ఓటీపీలు లేదా యాప్ పాస్‌వర్డు, లింక్ చేసిన అకౌంట్లకు సంబంధించి వివరాలను బహిర్గతం చేయకూడదు. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే..
Aadhaar Card Update : యూఐడీఏఐ డిసెంబర్ 14 వరకు ఉచిత ఆన్లైన్ ఆధార్ అప్డేట్లను చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఆధార్ వివరాలను అప్డేట్ చేయడం తప్పనిసరి.