Home » Aadhaar update
Aadhaar Card Update : నవంబర్ 2025 నుంచి యూఐడీఏఐ UIDAI కీలకమైన సమాచారం అప్డేట్ కోసం మెరుగైన ఆన్లైన్ ప్రక్రియను ప్రవేశపెడుతోంది.
Aadhaar Update : ఆధార్ను అప్డేట్ చేసే ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఇంటి నుంచే పేరు, పుట్టిన తేదీని ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు.
Aadhaar Update : ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవాలా? ఈ నెల 14 వరకు ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్డేట్ చేయకపోతే ఈ ప్రయోజనాలు పొందలేరు.
Aadhaar Update : ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదా? జూన్ 14వ తేదీలోగా మీ ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసం..
Aadhaar Update : ఆధార్ కార్డు అప్డేట్ ఇంకా చేయలేదా? ఆధార్ బయోమెట్రిక్స్ తప్పనిసరి.. ఎలా చేయాలి? ఎక్కడికి వెళ్లాలంటే?
Aadhaar Update : కొత్తగా పెళ్లి అయిందా? అయితే, మీ ఆధార్ కార్డులో పాత వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోండి. మీ పేరుతో పాటు ఇంటి అడ్రస్ వివరాలను కూడా సులభంగా మార్చుకోవచ్చు.
Aadhaar Card Update : యూఐడీఏఐ ఆన్లైన్ పోర్టల్ ద్వారా మాత్రమే ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసే ప్రక్రియ అందుబాటులో ఉంటుంది.
mAadhaar Profile : మీ ఆధార్ కార్డును ఎలా యాక్సస్ చేయాలో తెలుసా? ఆన్లైన్లో mAadhaar యాప్ ద్వారా మీ ప్రొఫైల్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదిగో సింపుల్ ప్రాసెస్..
Aadhaar Update : మీ ఆధార్ కార్డ్లోని QR కోడ్ UIDAI డిజిటల్ సైన్ కలిగి ఉంటుంది. ఈ కోడ్లో పేరు, లింగం, పుట్టిన తేదీ, చిరునామా, ఫోటోతో సహా మీ లైఫ్ హిస్టరీ వివరాలను కలిగి ఉంది.
ఆధార్ కోసం తిప్పలు