Home » Abhilash Reddy
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్(Biker). దర్శకుడు అభిలాస్ కంకర తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది.
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ హీరోగా (Biker Glimpse)వస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్. కొత్త దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే మనుగడ ఉంటుంది. అందుకే, ఆ సక్సెస్ కోసం స్టార్స్ ఏదైనా(Sharwanand) చేయడానికి సిద్ధపడతారు. యాక్షన్ సీన్స్, రిస్కీ షాట్స్ ఇలా చాలానే సాహసాలు చేసి ఆడియన్స్ ను మెప్పించాలని చూస్తూ ఉంటారు.
సప్తగిరి హీరోగా నటిస్తున్నచిత్రం పెళ్ళికాని ప్రసాద్ ట్రైలర్ విడుదలైంది.
ట్రైలర్లో శ్రీనివాస్‌రెడ్డి, దీక్షిత్ శెట్టి (కన్నడ హిట్ మూవీ ‘దియా’ ఫేమ్), వెన్నెల రామారావు కలిసి చేసే అల్లరి కడుపు చెక్కలయ్యేలా నవ్వించింది..
ఆసక్తికరంగా Loser ట్రైలర్..