Biker Glimpse: బైకర్ గ్లింప్స్‌ వచ్చేసింది.. శర్వా లుక్స్, విజువల్స్ నెక్స్ట్ లెవల్.. సడన్ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరో..

టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌ హీరోగా (Biker Glimpse)వస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్. కొత్త దర్శకుడు అభిలాష్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు.

Biker Glimpse: బైకర్ గ్లింప్స్‌ వచ్చేసింది.. శర్వా లుక్స్, విజువల్స్ నెక్స్ట్ లెవల్.. సడన్ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ హీరో..

Sharwanand Biker movie glimpse released

Updated On : November 1, 2025 / 5:27 PM IST

Biker Glimpse: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బైకర్. కొత్త దర్శకుడు (Biker Glimpse)అభిలాష్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్‌ విడుదల చేశారు మేకర్స్. బైక్ రేసింగ్ విజువల్స్ తో వచ్చిన ఈ గ్లింప్స్‌ నెక్స్ట్ లెవల్లో ఉంది. బైకర్ గా శర్వానంద్ లుక్స్, విజువల్స్ చాలా కొత్తగా ఉన్నాయి. చాలా కాలం తరువాత తెరపై ఒక కొత్త కథను చూడబోతున్నాం అనే క్యూరియాసిటీని ఈ గ్లింప్స్‌ క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లింప్స్‌ లాస్ట్ షాట్ లో సీనియర్ హీరో రాజశేఖర్ ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. మీరు కూడా చేసేయండి.

Pawan Kalyan: న్యూస్ ఇయర్ కి వచ్చేస్తోంది.. పవన్ ఫ్యాన్స్ అంతకుమించి చేస్తారా..