Home » ACCUSED
సుప్రీంకోర్టులో దిశ నిందుతులపై జరిగిన ఎన్ కౌంటర్ పై విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో పిటిషనర్ జీఎస్ మణిని మీరెందుకు ఈ కేసుపై పిటిషన్ దాఖలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. దిశ కేసులో నిందితుల్ని ఎన్ కౌంటర్ జరిగిన తీరు �
దిశ కేసులో నిందితులను చటాన్‌పల్లి ఎన్కౌంటర్లో కాల్చి చంపడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది.
డిసెంబర్ 14లోగా 10 పీసుల ఉరితాళ్లను సిద్దం చేయాలని బీహార్ లోని బక్సర్ జైలుకు ఆదేశాలు అందాయి. ఉరితీయడానికి ఉపయోగించే రోప్ లను తయారుచేయడంలో పేరుపొందిన బక్సర్ జైలుకు ప్రిజన్ డైరక్టరేట్ ఈ ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఉరితాళ్లు నిర్భయ కేసులోని దోషు�
దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఎన్హెచ్ఆర్సీ విచారణ జరుగుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను నియమించింది.
దిశ కుటుంబం తెలంగాణ పోలీసు అకాడమీకి చేరుకుంది. ఎన్ హెచ్ ఆర్ సీ పిలుపు మేరకు దిశ కుటుంబ సభ్యులను పోలీసులు పోలీస్ అకాడమీకి తరలించారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ ఆర్ సీ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణకు హాజరుకావాలని ఎన్ హెచ్ ఆర్ సీ దిశ తల్లిదండ్రులకు పిలుపు ఇచ్చింది.
తన కూతురికి సత్వర న్యాయం జరగాలంటే నిందితులను హైదరాబాద్ దిశ ఘటనలో పోలీసులు ఎలా అయితే ఎన్కౌంటర్ చేశారో అలానే ఎన్కౌంటర్ చేయాలని కన్నుమూసిన ఉన్నావ్ బాధితురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. ఉన్నావ్ బాధితురాలు 90శాతం కాలిన గాయాలతో ఢిల్లీలోని ఓ
మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రి మార్చురీ నుంచి దిశ హత్యచార కేసు నిందితుల మృతదేహాలను 2019, డిసెంబర్ 07వ తేదీ శనివారం అర్ధరాత్రి సమయంలో అధికారులు తరలించారు. సరైన వసతులు లేని కారణంగా ఆసుపత్రి నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల నూతన భవనానికి మృతదేహాలను తరల�
ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని సఫ్దార్‌గంజ్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ శుక్రవారం రాత్రి 12గంటల సమయంలో కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆ యువతి కన్నుమూసే కొన్ని క్షణాల ముందు మాట్లాడిన మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. చావుబ్రతుక�
దిశ నిందితుల పోస్టుమార్టంలో హైడ్రామా చోటు చేసుకుంది. డాక్టర్ల మధ్య పంచాయతీ చెలరేగింది. గాంధీ ఆస్పత్రికి నుంచి మహబూబ్ నగర్‌కు వైద్య బృందం వచ్చింది. తమ పరిధిలోకి రావడం ఏంటనీ మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు ప్రశ్నించారు. వైద్యులు విదుల