Home » Active Cases
కరోనా వైరస్ (కొవిడ్-19) పోరాటంలో కేరళ కఠినమైన విధానాలను అమలు చేస్తోంది. భారతదేశంలో కరోనాపై కేరళ ప్రత్యేకమైన చర్యలను చేపడుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. గతంలో కరోనా లాంటి ఎన్నో మహమ్మారిలను ఎదుర్కొన్న కేరళ రాష్ట్రం కరోనా మహమ్మారిని �