Home » Active Cases
ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ తో 19 మంది మృతి చెందారు.
కేరళలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 3,166 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో 21 మంది మృతి చెందారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు,మరణాలు క్రమంగా తగ్గుతున్నాయి.
దేశంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 88 రోజుల కనిష్ఠ స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
మరణ మృదంగం మ్రోగిస్తున్న కరోనా సెకండ్ వేవ్ ఎట్టకేలకు తగ్గుముఖం పట్టినా కూడా మరణాలు సంఖ్య మాత్రం తగ్గలేదు. దేశంలో రోజువారీ కేసులు 70 రోజుల తర్వాత తగ్గాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. కేవలం వేయి సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1933 కేసులు నమోదయ్యాయని, 16 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 25 వేల 406 యాక్టివ్ కేసుల
ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఇప్పుడు 13 వేల కేసులు రికార్డవుతున్నాయి. తాజాగా..24 గంటల 13 వేల 400 మందికి కరోనా సోకింది. 94 మంది చనిపోయారు.
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతుంటే..ప్రస్తుతం రెండు లక్షల పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి.
దేశంలో కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గుతోంది. గత ఐదు రోజులుగా నమోదవుతున్న కేసులు, రికవరీ అవుతున్న వారి గణాంకాలే ఇందుకు నిదర్శనం. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల కంటే అధికంగా 1.01లక్షల మంది కరోనా నుంచి కోలుకోవడం ద్వారా యాక్టివ్ కేసుల సంఖ్య 35,16,997కు తగ�