Home » Active Cases
గత 24 గంటల్లో 11,280 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 21,73,313కి చేరింది.
దేశంలో ఇప్పటివరకు 4,03,71,500 కేసులు, 4,91,700 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 93.33 శాతంగా ఉంది. నిన్న కరోనా నుంచి 3,06,357 మంది కోలుకున్నారు.
దేశంలో ప్రస్తుతం 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు వైరస్ బారిన పడి 4,89,409 మంది మరణించారు.
పాజిటివిటీ రేటు ముందురోజు 17.94శాతంగా ఉంటే నిన్న కాస్త తగ్గింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 17.22శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 5.43శాతంగా ఉంది.
తెలంగాణలో ఇప్పటివరకు వైరస్ సోకి 4,071 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,643 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో ఒమిక్రాన్ కేసులు దేశంలో 6 వేలు దాటింది. ఇప్పటివరకు 6,041 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,753కు చేరింది.
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతుంది.
తెలంగాణలో ఏడు నెలల పాటు స్థిరంగా నమోదవుతూ వచ్చిన కరోనా కేసులు వారం నుంచి అనూహ్యంగా పెరుగుతున్నాయి. వారం క్రితం 0.73 శాతం పాజిటివిటీ రేటు ఐదు రెట్లకు పైగా పెరిగింది.
ఏపీలో కొత్తగా 184 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి.