Home » Active Cases
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. 41 మంది మరణించారు. 15,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం ఈ వివరాలు వెల్లడించింది.
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్క రోజులోనే దాదాపు రెండు వేల కరోనా కేసులు తగ్గడం గమనార్హం. శనివారంతో పోలిస్తే ఆదివారం కొంత తగ్గుదల కనిపిస్తే, సోమవారం మరిన్ని కేసులు తగ్గాయి.
దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,67,534కు చేరింది. ఇందులో 4,30,97,510 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరో 5,25,760 మంది వైరస్ బారిన పడి మృతి చెందారు.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 330 కేసులు పెరిగాయి. ప్రస్తుతం కోవిడ్ కేసుల శాతం 0.30గా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 20 మంది మరణించారు.
ప్రస్తుతం దేశంలో 88,284 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో 0.20 శాతంగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటి రేటు 4.32 శాతానికి చేరింది. దేశంలో ఇప్పటివరకు 4,33,62,294 కరోనా కేసులు, 5,24,954 మరణాలు నమోదు అయ్యాయి.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,32,83,793. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,24,840. దేశంలో కరోనా రికవరీ రేటు 98.63 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది కోలుకున్నారు.
మంగళవారం దేశవ్యాప్తంగా 8,892 కరోనా కేసులు నమోదుకాగా, 15 మంది మరణించారు. ఒక్క రోజులోనే కరోనా కేసులు 3,089 పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 2 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 2.35 శాతంగా ఉంది.
దేశంలో ఇప్పటివరకు 4,30,60,086 కేసులు, 5,22,223 మరణాలు నమోదు అయ్యాయి. దేశంలో 98.75 శాతం కరోనా రికవరీ రేటు ఉంది.
దేశంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,62,953కు చేరింది. వీటిలో 4,23,88,475 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,15,036 మంది కరోనాతో మరణించారు.
రాష్ట్రంలో ఇవాళ 88,206 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 747 కరోనా కేసులు నమోదు అయ్యాయి.